BJP Ghatkasar

BJP Ghatkasar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP Ghatkasar, Grocers, Ghatkasar, Ghatkesar.

కచవని సింగారం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం మహోత్సవంలో ఈరోజు ఈటెల జమునమ్మ గారు రావడం జరి...
05/03/2023

కచవని సింగారం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం మహోత్సవంలో ఈరోజు ఈటెల జమునమ్మ గారు రావడం జరిగింది
అదేవిధంగా పరిశుద్ధ కార్మికులతోటి చర్చించడం
వారి బాధలను తెలుసుకోవడం జరిగింది

02/11/2022
29/10/2022

మేము పైసలు మోసే నాయకులం కాదు దేశాధర్మం కోసం పనిచేసే కార్యకర్తలం నయన
TRS+BRS= VRS Laga కాదు నయన ???

*బీజేపి కీ వలసలు అవసరం లేదు బీజేపీ కార్యకర్తలే చాలు ప్రతి నియోజకవర్గం లో దమ్ము ఉన్న నాయకుడు ఉంటాడు వాళ్లకు ఆర్థికంగా అధు...
25/10/2022

*బీజేపి కీ వలసలు అవసరం లేదు బీజేపీ కార్యకర్తలే చాలు ప్రతి నియోజకవర్గం లో దమ్ము ఉన్న నాయకుడు ఉంటాడు వాళ్లకు ఆర్థికంగా అధుకొని సెక్యూరిటీ ఇచ్చి టికెట్ ఇవ్వండి వాడే బీజేపీ నీ ఉన్నత* *శిఖరాలకు తీసుకెళ్తాడు*
*భారత్ మాతకీ జైమీ ప్రభంజన్ గౌడ్ ప్రధానకార్యదర్శి ఘట్కేసర్

22/10/2022

బీజేపీ ఎప్పుడు నాయకులను నమ్ముకొని పని చెయ్యదు....
బీజేపీ నమ్మకం కార్యకర్తలు, ప్రజలు మాత్రమే..
నాయకులు వస్తుంటారు, పోతుంటారు..!!ఈది చూసి కొంతమంది బెకరు గాళ్ళు బీజేపీ పని ఐపోంది ఈగ అనుకుంటారు వొకటి గుర్తుకు పెట్టుకో బీజేపీ,
నాయకుల పార్టీ కాదు కార్యకర్తలు వున్న పార్టీ వొక్క నాయకుడు పాయిండు అన్ని నాయకుని వెనుక పోవడానికి మీలాగా ఫాళ్తు గన్లు అనుకున్నావా కబర్ధర్!!!!!!

22/10/2022

WhatsApp Group Invite

ముఖ్య మంత్రి తర్వాత ముఖ్యమంత్రి mstr:- ట్విట్టర్ టిల్లు  కనీసం నీ తోటి బీజేపీ కాదు ఏ ఇథిర పార్టీ కార్యకర్త ఐన కనీసం ఫోటో...
22/10/2022

ముఖ్య మంత్రి తర్వాత ముఖ్యమంత్రి mstr:- ట్విట్టర్ టిల్లు కనీసం నీ తోటి బీజేపీ కాదు ఏ ఇథిర పార్టీ కార్యకర్త ఐన కనీసం ఫోటో కాదు కదా నీ స్విప్చ్ కూడా వినడానికి మనసు ఒప్పుకోరు మా సంజయ్ ఆన్న అంటే అభిమానం చుడు మిత్రమా!!!!

18/10/2022

వీళ్లు క్లారిటీ గానే ఉన్నారు ☝️☝️తినడానికి దిక్కు లేకున్నా మా పార్టీ mim అని ఎలా చెప్పుతుంది చూడండి 🤬🤬 ఇప్పటి కైనా మేలుకోండి చదువుకున్న మెదవులరా🚩🚩🚩🙏🙏🙏

Address

Ghatkasar
Ghatkesar

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Ghatkasar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category