Peddachennappa gari Vamanamurthi jsp

Peddachennappa gari Vamanamurthi jsp Vanni kula Kshatriya corporation state director

మన కుప్పం ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి❣️ హృదయపూర్వక జన్మదిన శుభా...
20/04/2026

మన కుప్పం ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి❣️ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!!



02/04/2026

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ఉభయ సభలలో ఆమోదం పొందిన సందర్భంగా అపారమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన నిర్వహించాము. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజల ఆశయాలు నెరవేరాలని కోరుకుంటూ ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నాము.
: # DeputyCM

14/03/2026

13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంసందర్భంగా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం చీగడీ పల్లి పంచాయతీ పచ్చర్లపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణ ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన రాష్ట్ర జిల్లా మండల నాయకులకి కార్యకర్తలకి మరియుగుడిపల్లి మండల జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకు వీర మహిళలకు ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు

గిరిపుత్రుల మధ్య జనసేన 13 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం.
14/03/2026

గిరిపుత్రుల మధ్య జనసేన 13 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం.

14/03/2026

Address

Kuppam
517425

Website

Alerts

Be the first to know and let us send you an email when Peddachennappa gari Vamanamurthi jsp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category