Farmtechglobal

Farmtechglobal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Farmtechglobal, Farmers market, VISAKHAPATNAM, Visakhapatnam.

FTGFarmTechGlobalF2CFarm2Citizen
22/08/2025

FTG
FarmTechGlobal
F2C
Farm2Citizen

With Farm2Citizen – I'm on a streak! I've been a top fan for 5 months in a row. 🎉
06/08/2025

With Farm2Citizen – I'm on a streak! I've been a top fan for 5 months in a row. 🎉

06/08/2025

🌿 మట్టిలో కలిసిపోతున్న బ్యాటరీ! 🔋🍃
కెనడాలోని శాస్త్రవేత్తలు మొక్కల తంతువు (tree pulp) ఆధారంగా తయారైన, పూర్తిగా బయోడిగ్రేడ్ అయ్యే బ్యాటరీని అభివృద్ధి చేశారు. ఇది నేలలో వేయగానే కొన్ని వారాల్లో పూర్తిగా మాయమవుతుంది – ఎటువంటి హానికర లోహాలు, రసాయనాలు ఉండవు!

ఈ బ్యాటరీ cellulose అనే పునర్వినియోగ వనరుతో తయారై, చిన్న జీవిత కాలం గల ఎలక్ట్రానిక్ పరికరాలకు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. పారేస్తే భూమిలోకి కలిసిపోతుంది, కాలుష్యం లేకుండా – ప్రకృతికి హాని కలగకుండా!

🌱 అభివృద్ధి చేసింది: బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ (UBC), కెనడా
📘 మూలం: Advanced Electronic Materials వంటి విశ్వసనీయ శాస్త్రీయ జర్నల్స్

ఇది పర్యావరణ అనుకూల ఎలక్ట్రానిక్స్ దిశగా చాలా పెద్ద అడుగు! 🌍

With 99ezyproperties – I just got recognized as one of their top fans! 🎉
21/03/2025

With 99ezyproperties – I just got recognized as one of their top fans! 🎉

20/03/2025

✅ Take your Business Advertisements to Next level.

Now contact 99OMAX.

99OnlineMediaAdX for all Categories of Business.
📍 Hotels | 🛍️ Shops & Malls | 🏡 Real Estate | 🎓 Schools & Colleges | 🏥 Hospitals | Resorts | Institutions | Jewellery Shops | BIKE & CAR Showrooms | Finance Companies | Digital Sales | Farm Machinery & Products and more..

Get Free Quote:
📞 Call/WhatsApp: 9035758761

✨ Make your brand reach wider!

With 99onlinemedia – I'm on a streak! I've been a top fan for 7 months in a row. 🎉
20/03/2025

With 99onlinemedia – I'm on a streak! I've been a top fan for 7 months in a row. 🎉

With Farm2Citizen – I just got recognized as one of their top fans! 🎉
15/03/2025

With Farm2Citizen – I just got recognized as one of their top fans! 🎉

28/02/2025

F2C
Farm2Citizen

FTG AI
FarmTechGlobal AI.

28/02/2025

వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు AI (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) వరం కాబోతున్నది....!!!
FarmTechGlobal AI.

AI రైతు భూమిని,ఆ భూమిలోని మట్టి తేమ శాతాన్ని,ఆ భూమిలో నీటిని అన్నిటినీ అంచనా వేసి ఆ రైతుకు ఫలానా పంట వెయ్యమని చెప్పి...

తానే ఆ భూమిలో ఆ పంటను నాటు వేసి అక్కడక్కడ సెన్సార్లు పెట్టి కరెంట్ మోటారుకు సిగ్నల్స్ పంపి ఆ మోటారును ఆటోమేటిక్ గా ఆన్ చేసి ఆ పంటకు ఆ టైంలో ఎన్ని నీళ్ళు పెట్టాల్నో సరిగ్గా అంతే నీళ్ళు పెడుతుంది...
FARM2CITIZEN
సెన్సార్లు పంటను మానిటర్ చేస్తూ ఏ ఏ ఎరువులు ఎంత మోతాదులో వెయ్యాలో చెపుతుంది,ఏదైనా రోగం,పురుగు ఆ పంట మీద దాడి చేస్తే రైతుకు వెంటనే మెసేజ్ ఇస్తుంది ఫలానా మందు స్ప్రే చెయ్యి అని..
FARMTECHGLOBAL
ఈ విధంగా పంటను నాటిన నుంచి కోత వరకు AI మానిటర్ చేస్తూ రైతుకు మంచి దిగుబడులు సాధించి పెడుతుంది....

అట్లనే కూలీల ఇబ్బంది లేకుండా పంట వెయ్యడం నుంచి కోత వరకు మొత్తం AI సహాయంతో నడిచే మిషన్లు వస్తాయి.... FARMTECHGLOBAL AI.

ఇప్పుడు వ్యవసాయం దండగా అని ఫీల్ అవుతున్న వాళ్లకు...ముందుముందు పండగ అవుతుంది.....!!!!
సేకరణ..

TEAM
FarmTechGlobal AI

23/02/2025

🌾 INFINITO AGRI XPO – transforming agriculture for a better tomorrow! 🚜

📅 Dates: May 2025
📍 Venue: Hyderabad

🔹 Discover the future of farming with:

EV & AI TECHNOLOGIES TO change the future farming & sales.

✅ Tractors & implements – boost efficiency with cutting-edge machinery 🚜
✅ Pumps & irrigation – smarter water solutions for higher productivity 💦
✅ Livestock feeds & equipment – elevate animal nutrition & care 🐄
✅ Green energy solutions – sustainable, cost-effective farming innovations 🌱
✅ Seeds & fertilizers – maximize crop yields with premium inputs 🌾
✅ Leasing & financing – grow your agribusiness with ease 💰

🔗 𝗡𝗲𝘁𝘄𝗼𝗿𝗸, 𝗹𝗲𝗮𝗿𝗻 & 𝗲𝘅𝗽𝗹𝗼𝗿𝗲 𝗺𝗼𝗱𝗲𝗿𝗻 𝗳𝗮𝗿𝗺𝗶𝗻𝗴 𝗶𝗻𝗻𝗼𝘃𝗮𝘁𝗶𝗼𝗻𝘀!

📞 For inquiries: +91 9035 758 761.
📧 Email: [email protected]

FOR STALLS, SPONSERS, FOOD PRODUCTS, Farming Groups, NGO's call us now.

📌 Mark your calendar – the future of farming starts here!







14/02/2025

First Time in INDIA & GLOBALLY
PROVIDING A BUSINESS OPPORTUNITY ALL OVER INDIA to Supply Agri Machineries & Products.

Direct from Factory outlets..

District Wise & Mandal wise Store Operators opportunity available.

For business enquiries call us.

The better opportunity.

FarmTechGlobal & Farm2Citizen Organics.
Unique Farming Hub

9035758761
www.farmtechglobal.ai

All

12/02/2025

Address

VISAKHAPATNAM
Visakhapatnam

Alerts

Be the first to know and let us send you an email when Farmtechglobal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Farmtechglobal:

Share

Category