Ahobilam natural food's

Ahobilam natural food's Ahobilam natural foods organic Store

Ahobilam natural foods organic store
27/11/2023

Ahobilam natural foods organic store

Raw honey collection
28/02/2023

Raw honey collection

*ఈ రోజు అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి  #దర్శించుకున్న మాజీ  #మంత్రివర్యులు గంట  #శ్రీనివాసరావు, #ఏరాసు ప్రతాపరెడ్డి , సిన...
30/01/2023

*ఈ రోజు అహోబిలం
లక్ష్మీనరసింహ స్వామి #దర్శించుకున్న
మాజీ #మంత్రివర్యులు గంట #శ్రీనివాసరావు,
#ఏరాసు ప్రతాపరెడ్డి ,
సినీ నిర్మాత, నటుడు అశోక్ కుమార్ వారికి *అహోబిలం #నేచురల్ ఫుడ్స్ #ఆర్గానిక్ స్టోర్ వారి నల్లమల ఫారెస్ట్ లో చెంచు గిరిజన తీసిన #ఒరిజినల్ అహోబిలం అడవి తేనే* ,
*ఎలాంటి కెమికల్ #కలపకుండా #తయారుచేసిన నాచురల్ నన్నారి జ్యూస్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది*

దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలం వెళ్లే దారికి ఇరువైపులా  #ముళ్లపదలు ఉండడం వల్ల* , ఘాటు రూటు కావడం వలన , #వాహనదారులు యాత...
19/01/2023

దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలం వెళ్లే దారికి ఇరువైపులా #ముళ్లపదలు ఉండడం వల్ల* ,
ఘాటు రూటు కావడం వలన ,
#వాహనదారులు యాత్రికులు ,ప్రయాణికులు
చాలా #ఇబ్బందులు పడుతున్నారు
రెండు మూడుసార్లు #వెళ్లేటప్పుడు ఈ విషయాన్ని గమనించిన ఆళ్లగడ్డ రూరల్ CI *రాజశేఖర్ రెడ్డి గారు*,
SI * #నరసింహులు సారు*, #అహోబిలం OP సిబ్బంది
అందరు కలిసి ఈరోజు
#సామాజిక సేవ దృక్పథంతో* అహోబిలంలో ఉన్నటువంటి
ఆటో మరియు జీపు డ్రైవర్లతో
కలిసి * #నారాయణ సేవ కార్యక్రమం*
దిగువ అహోబిలం నుండి
ఎగువ అహోబిలం వెళ్లే దారి మధ్యలో
నాలుగు కిలోమీటర్లు ఇరువైపుల
ముళ్ళపదలను, కంప చెట్లు,
*చిన్న చిన్న రాళ్ళను
*తొలగించడం జరిగింది*
you Allagadda police 🚨 department
thank you to CI RAJASEKHAR REDDY GARU
DISTRICT POLICE DEPARTMENT SOCIAL SERVICE ACTIVITIES

Available limited stock
17/01/2023

Available limited stock

A Grand Unique Paruveta Utsavam Begins at Ahobilam  16.01.2023ఎంత గొప్ప వైభోగం.ఇది అహోబిలేశ్వరులకే సొంతం..... పారువేట పల...
17/01/2023

A Grand Unique Paruveta Utsavam Begins at Ahobilam 16.01.2023

ఎంత గొప్ప వైభోగం.
ఇది అహోబిలేశ్వరులకే సొంతం.....

పారువేట పల్లకిలో వెళ్ళడానికి ముందు స్వామివారికి ఆన్నాకూటోత్సవం,మహాకుంభ హారతి.

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో 40 రోజుల పారువేట ఉత్సవం ప్రారంభమైనది.

ఈ సందర్భంగా స్వామికి మహా హావిర్నివేదనం చేశారు .

స్వామివారికి నివేదించిన ప్రసాదాన్ని గుడి కట్టు మరియాదలో భాగంగా గ్రామ సేవకులకు,స్వామి సేవకులకు పంచిపెట్టారు.

అనంతరం స్వామి పల్లకిలో కొలుదీరగా ,యాత్రదానం చేశారు40 రోజుల పారువేట ఉత్సవాలకు సృష్టికర్త శ్రీ అహోబిల మఠం మొదటి పీఠాధిపతి శ్రీ ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికుల వారికి.ప్రస్తుత దేవాలయ ధర్మకర్త 46వ పీఠాధిపతి వారి ముద్రకర్త కు మర్యాదలు చేశారు.
మా పెన్నిధి, అహోబిలాన్ని వీడి పారువేటకై మొదటి గ్రామం బాచేపల్లెకు బయలుదేరి వెడలినాడు.

పారువేట ఉత్సవం ప్రారంభం.....
మరే ఇతర క్షేత్రములలోను లేని విధంగా,
"గ్రామే గ్రామేచ గత్వా" అని తాను స్థాపించిన మఠాధిపతి శ్రీ ఆది వణ్ శఠగోప యతి చేత ప్రారంభింప జేసుకొని..
32 గ్రామాలలో మండల కాలం పాటు విహరించి తన పెళ్లికి భక్తులను ఆహ్వానించడం కోసం తానే స్వయంగా స్వక్షేత్రమైన అహోబిలాన్ని విడిచి పారువేటకు బయలుదేరిన
అహోబిల విభుడు.....

A grand unique Paruveta utsavam begins at Ahobilam. As a part of this,Mahahavirnivedanam is offered to lord.followed by gudikattu (distribution of prasadam in an order to temple servants and village servants). Then lord is seated in paruveta palanquin.Yatradanam is performed and then Maryada to Sri Adivan satagopa swamy and mudrakartha of 46th jeer of sri ahobila math. Then, our Lord ahobilesha left Ahobilam to the first village Bachepalli .

Ahobilam Paruveta utsavam started.... As per his own command "Grame Grame chagathwa"....Started by his own Mathadhipathi sri Adivan satagopa swamy,Sri Ahobila Narasimha left Ahobilam for Paruveta a unique utsavam to invite all his devotees for his Kalyanam...He will be reaching Ahobilam back after visiting 32 villages for 45 days....

Photos & Information By
Prasad Uppala
Asthana Photographer
S.L.N.S Devasthanam. Ahobilam
+91 9441312412
+91 9440105099
[email protected].

ఈరోజు స్వామి  #వివేకానంద  #జన్మదినోత్సవం జాతీయ* యువ  #దినోత్సవం సందర్భంగా**ఈరోజు ఈనాడు జిల్లా  #ఎడిషన్ పేపర్లో*  #వివేకవ...
12/01/2023

ఈరోజు స్వామి #వివేకానంద #జన్మదినోత్సవం
జాతీయ*
యువ #దినోత్సవం సందర్భంగా*
*ఈరోజు ఈనాడు జిల్లా #ఎడిషన్ పేపర్లో* #వివేకవంతులు_విజయాల ధీరులు

కృషి విజ్ఞాన కేంద్రం, యాగంటిపల్లి : ఈ రోజు అనగా (4/01/2023), సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ నందు ప్రకృత...
04/01/2023

కృషి విజ్ఞాన కేంద్రం, యాగంటిపల్లి : ఈ రోజు అనగా (4/01/2023), సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ నందు ప్రకృతి వ్యవసాయం పై చర్చ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ముఖ్య అతిధిగా *శ్రీ నరేంద్ర రెడ్డి* డి.పి.ఎం. ఏపీ. సి. ఎన్. ఎఫ్. నంద్యాల, పాల్గొని ప్రస్తుత తరుణం లొ, ప్రకృతి వ్యవసాయ ఆవశ్యకత గురించి వివరించారు. కనీసం మన ఇంటికి సరిపడైనా ప్రకృతి సేద్యం తో పండించాలని సూచించారు.

శ్రీమతి *జి ధనలక్ష్మి*, సీనియర్ సైంటిస్ట్, మాట్లాడుతూ, నేల యొక్క సారత్వాన్ని కొనసాగించాలంటే ప్రకృతి వ్యవసాయం ముఖ్యమని, రైతులందరు కనీసం ఒక ఎకరం లోనైనా ప్రకృతి వ్యవసాయం పాటించి సమస్యలను అనుభవం ఆధారంగా తెలపాలని తెలియచేసారు.
*రమణయ్య* శాస్త్రవేత్త మాట్లాడుతూ పంట వ్యర్థాలను కాల్చకుండ పొలం లోనే కలియ దున్నాలని తద్వారా సేంద్రియ కర్బనాన్ని పెంచగలమని, అలాగే భూ పరీక్ష ఆధారిత ఎరువులు వినియోగంపై అవగాహన కల్పించారు.
*డి బాలరాజు* శాస్త్రవేత్త ప్రకృతి వ్యవసాయంలో సూక్ష్మజీవుల ఆవశ్యకతను వాటి వృద్ధికి చేయవలసిన పద్ధతులను వివరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను వాటి తయారీ విధానాలను తెలియచేస్తూ, తక్కువ కూలీల తో ప్రకృతి వ్యవసాయం చేయగలమని తెలిపారు.
*ఆదినారాయణ* శాస్త్రవేత్త మాట్లాడుతూ పంటల మార్పిడి పై వివరించారు,అలాగే బహుళ పంటల విధానం పాటించి సంవత్సరం పొడవున నేల పంటలతో కప్పివుంచడం వల్ల అదిక ఆదాయం పొందవచ్చు అని తెలియజేశారు.
అనంతరం రైతులతో చర్చ నిర్వహించి వివిధ పంటలలోని సమస్యలకు పరిష్కరాలను సూచించారు. తరువాత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ముత్యాలపాడు రైతు శ్రీ. పుల్లయ్య తాను సాగు చేస్తున్న 5 అంతస్తుల ఉద్యాన పంటల విధానాన్ని వివరిస్తూ గత నాలుగేళ్లలో ఈ విధానం ద్వారా ప్రతి ఏటా మంచి నాణ్యమైన దిగుబడులు తీస్తూ, అధిక ఆదాయాన్ని పొందుతున్నాను అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ ఈ రవి గౌడ్ కే వి కే శాస్త్రవేత్త, నాగేంద్ర ప్రసాద్ టెక్నికల్ AO,ఆళ్లగడ్డ, కృష్ణ కిషోర్ రెడ్డి,MAO, ఆళ్లగడ్డ, RBK సిబ్బంది, ఏపీ. సీ.ఎం. ఎన్. ఎఫ్. సిబ్బంది,
Ahobilam Hari
మరియు రైతులు పాల్గొన్నారు.

*ఈరోజు బాచుపల్లి  #గ్రామంలో రైతుకు ఇచ్చిన మాట ప్రకారం**జోరు వానలో సైతం బాచుపల్లి యూనిట్ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది* V రవిక...
12/12/2022

*ఈరోజు బాచుపల్లి #గ్రామంలో రైతుకు ఇచ్చిన మాట ప్రకారం*
*జోరు వానలో సైతం బాచుపల్లి యూనిట్ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది* V రవికుమార్ అనే రైతుకు*
*నారుమడిలో కొసలు తుంచి #బీజామృతంతో* *నార శుద్ధి*
*చేయడం జరిగింది*
ACTIVITIES AHOBILAM CUSTER, BACHEPALLE UNIT
DIVISION
ACTIVITIES NANDYALA DISTRICT NATURAL FARMING

22/11/2022
ఈ రోజు నా ఓన్  #ఫీల్డ్ లో 200 లీటర్ల ద్రవ  #జీవామృతం తయారీ చేయడం  #జరిగింది*👆👆👆
05/11/2022

ఈ రోజు నా ఓన్ #ఫీల్డ్ లో 200 లీటర్ల ద్రవ #జీవామృతం తయారీ చేయడం #జరిగింది*👆👆👆

Address

Allagadda
518543

Telephone

+919441241297

Website

Alerts

Be the first to know and let us send you an email when Ahobilam natural food's posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ahobilam natural food's:

Share