మిషన్ ఆంధ్రప్రదేశ్ మిషన్ రాయలసీమ న్యూస్

  • Home
  • India
  • Anantapur
  • మిషన్ ఆంధ్రప్రదేశ్ మిషన్ రాయలసీమ న్యూస్

మిషన్ ఆంధ్రప్రదేశ్ మిషన్ రాయలసీమ న్యూస్ Update all day news local and National &international news

08/03/2026
*తిరుమలకు కాలినడకన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్**ఎమ్మెల్యే వెంట అర్బన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకు...
03/08/2024

*తిరుమలకు కాలినడకన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్*

*ఎమ్మెల్యే వెంట అర్బన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు*

*ముఖ్యమంత్రి చంద్రబాబు మనో ధైర్యం ప్రసాదించేలా శ్రీ వారు ఆశీస్సులు ఇవ్వాలి*

*స్వామి వారిని మొక్కుకుంటూ అలిపిరి నుంచి కాలినడక ప్రారంభం*

*ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రం పురోభివృద్ధి సాధించాలి*

*రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడపటానికి శ్రీవారి కురుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్*

_రేషన్ బియ్యం పంపిణీ చేసే వాహనాల వల్ల ఎలాంటి లాభం లేదు.__రేషన్ పంపిణీ వాహనాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు_ _...
03/08/2024

_రేషన్ బియ్యం పంపిణీ చేసే వాహనాల వల్ల ఎలాంటి లాభం లేదు._

_రేషన్ పంపిణీ వాహనాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు_

_ఎండీయూలను త్వరలో రద్దు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం_.

_వీధి చివర వాహనం పెట్టి మాత్రమే బియ్యం పంపిణీ చేశారు: మంత్రి నాదెండ్ల మనోహర్_

03/08/2024

*🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏*

*మిత్రులకు,స్థిరవాసర శుభోదయం*

*🦚పంచాంగం🦚*

*పంచాంగం అనగా ఐదు అంగములు కలది,అవి తిధి, వారం, నక్షత్రం, కరణం, యోగం.*

*శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*

తేదీ *(... 03 - 08 - 2024 )*
వారం ... స్థిరవాసరే *( శనివారం )*
*శ్రీ క్రోధి*
నామ సంవత్సరం,
*దక్షిణాయణం*
*గ్రీష్మ ఋతువు*
*ఆషాఢ మాసం*
*బహుళ / కృష్ణ పక్షం*

*తిథి* : *చతుర్దశి* మ3.35 వరకు,
*నక్షత్రం* : *పునర్వసు* మ12.48 వరకు,
నక్షత్రాధిపతి *గురువు*
*యోగం* : *వజ్రం* మ12.44 వరకు,
*కరణం* : *శకుని* మ3.35 వరకు,
తదుపరి *చతుష్పాత్* తె3.46 వరకు,

*వర్జ్యం* : రా9.09 - 10.49,
*దుర్ముహూర్తము* : ఉ5.42 - 7.24,
*అమృతకాలం* : ఉ10.21 - 11.59,
*రాహుకాలం* : ఉ9.00 - 10.30,
*యమగండం / కేతుకాలం* : మ1.30 - 3.00,
*సూర్యరాశి : కర్కాటకం*
*చంద్రరాశి : కర్కాటకం*
*సూర్యోదయం : 5.42*
*సూర్యాస్తమయం: 6.30*

*🦜నేటి మాట🦜*

*"అంతర్దృష్టి" కే అర్ధమవుతుంది, అవతార తత్వం"*

*మానవ జన్మలో అవతారమనేది అందరికీ అర్థం కాదు, అది అర్థం కావాలి అంటే మనకు కొన్ని అతీంద్రీయమైన కొన్ని శక్తులు కావాలి!!...*

*అవతార తత్వం బుద్ధి కి అతీతమైనది, భగవత్ విషయాన్ని నిజమైన విశ్వాసంతో తెలుసుకోవాలి.*

*అది విమర్శ తో తెలియదు, దశేంద్రియాలూ పనికిరావు, దీన్ని గుర్తించటానికి "అంతర్దృష్టి" ని పెంచుకోవాలి.*

*ముందు విశ్వాసము పెంచుకోవాలి, తరువాతనే అనుభవములోకి వస్తుంది.*

*నమ్మితే మనకు తెలియ కుండానే అనుభవానికి వస్తుంది.*

*భగవంతుడు ఇచ్చిన మందును తీసుకోవాలి, భగవంతుడు చెప్పే పథ్యాన్ని పాటించాలి.*

*భగవంతుడు ఏది చేసినా శాంతంగా చేస్తాడు, మనము అడిగిన వాటినన్నింటికీ, తధాస్తు! తధాస్తు! అని వరమీయడు,*

*మనము వచ్చింది పరమాత్మ ను తెలుసుకోవడానికే, అది తెలియక మాయను తలకెక్కించుకుని, దానిని దించుకోవడం చేత కాక, బాధపడుతూ, బాహ్య మైన ఫలితాల కోసం ప్రార్ధిస్తూ పోతుంటే ఏమి ప్రయోజనం!!*

*దివ్య త్వాన్ని చవిచూడలేము, పొందలేము, ఇప్పటికైనా కాలమును వృధా చేయకుండ నామ స్మరణ చేస్తూ ఉండాలి, ఆయనను మరవద్దు ...*

*🪷శుభమస్తు 🪷*

*🙏సమస్త లోకా సుఖినోభవంతు.🙏*

*🦚జై శ్రీ కృష్ణ.🦚*

ఇంకా రూ.7409 కోట్ల 2000 నోట్లు రావాల్సి ఉంది:RBIవాడకం నుంచి తప్పించిన రూ.2 వేల నోట్లు97.92శాతం తిరిగొచ్చాయని RBI వెల్లడి...
02/08/2024

ఇంకా రూ.7409 కోట్ల 2000 నోట్లు రావాల్సి ఉంది:
RBI

వాడకం నుంచి తప్పించిన రూ.2 వేల నోట్లు
97.92శాతం తిరిగొచ్చాయని RBI వెల్లడించింది.
ప్రజల వద్ద ఇంకా రూ.7409 కోట్ల విలువైన
నోట్లు ఉన్నాయని పేర్కొంది. రూ.2 వేల నోటును
ఉపసంహరించుకుంటున్నట్లు 2023లో ఆర్బీఐ
ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ వద్ద ఉండిపోయిన
నోట్లను ప్రజలు దేశవ్యాప్తంగా ఉన్న 19 RBI ప్రాంతీయ
కార్యాలయాల్లో మార్చుకునేందుకు అవకాశం
ఉంది. పోస్టు ద్వారా కూడా ఆ కేంద్రాలకు నోట్లను
పంపించొచ్చు.RBI

Address

Anantapuram
Anantapur
515001

Website

Alerts

Be the first to know and let us send you an email when మిషన్ ఆంధ్రప్రదేశ్ మిషన్ రాయలసీమ న్యూస్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category