Akshatha Oil mills

Akshatha Oil mills Dry fruits, Spices and Pure & Naturals oils available here We will extract oils in traditional old method in front you people and all are healthy and natural

04/03/2021

☠️ *వంటనూనెల్లో దాగిన విషం* ☠️
🙏జాగ్రత్త పడవలసిన విషయం🤔
సన్ ఫ్లవర్ 30-40 సంవత్సరాల క్రితం పండించే వారే కాదు అసలు మన భారతదేశంలో 40 సం" కిందట సన్ ఫ్లవర్ నూనె లేదు, పంట లేదు...,
మన ఆహారధాన్యం నూనె ధాన్యం కానే కాదు.
ఆరోగ్యానికి హానికరం
మన భారత దేశం లో తక్కువనే పండిస్తారు
మరి ప్రతి నెలా ఇన్ని లక్షల లీటర్ల సన్ ఫ్లవర్ నూనె ఎలా వస్తున్నది ??
సన్ ఫ్లవర్ నూనె పాకెట్ లో కేవలం 10-15% సన్ ఫ్లవర్ నూనె ఉంటుంది (అది కూడా ఆరోగ్యానికి హానికరం) మిగితా 60% ప్యరాఫీన్ ఆయల్
👉⛽క్రూడ్ లో నుండి డీజిల్, పెట్రోల్ తీసిన తరువాత నీరు లాంటి పారాఫిన్ (Paraffin) ఆయల్ బయటకు వస్తుంది దీనిని వంట నూనెలా ఉపయోగిస్తే హార్ట్, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ , డయాబెటిస్ వ్యాధులు వస్తాయి. ఈ నూనె చాల ప్రమాదకరం🐽
మిగతా 30% శాతం పామాయల్ ఉంటాయి.
పాం ఆయల్ తినే నూనె కాదు హార్ట్ మరియు నరాల వ్యాధులు వస్తాయి.
పూర్వకాలం లో ఎవ్వరూ ఉపయోగించలేదు. అసలు 30 సం"ల క్రితం ఈ పామాయల్ ఉనికే లేదు !
ఈ కల్తీ నూనెలకు తోడు ప్లాస్టిక్ ప్యాకెట్లు....
ప్లాస్టిక్ లో BPA
(bisphenol A) ఇంకా pthalates అనే అతి విషకరమైన కెమికల్స్ నూనె లో కలుస్తాయి వీటి వలన మగవాళ్లలో వీర్యోత్పత్తి తగ్గిపోయి నపుంసకులుగా మారుతున్నారు..!
📵 దరిదాపుగా మార్కెట్ లో బ్రాండెడ్ నూనెలుగా మనం వాడుతున్నవేవీ మంచివి కావు.
కల్తీ నూనెలు నుంచి కాపాడుకునే మార్గాలు :-
👉వేరు శెనగలు, నువ్వులు కుసుమలు లాంటి నూనె ధాన్యాలు కొని ఆయిల్ మిల్ లో మన కళ్ల ముందే గానుగ పట్టించాలి.
👉నూనెను ప్లాస్టిక్ కంటైనర్ లో వేస్తే ప్లాస్టిక్ లో ఉన్న విష కెమికల్స్ నూనె లో కలిసి పోతాయి కాబట్టి నూనె నిల్వ చెయ్యడానికి స్టీల్ కంటైనరే వాడాలి.
👉ఇలా మనం సొంత నూనె వాడుకుంటే భారత దేశంలో 80-90% హార్ట్ వ్యాధులు దూరం అవుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి రుగ్మతలు దరికి రావు.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అవసరం తగ్గుతుంది !!
*మరి ఎలాంటి వంట నూనెలు వాడాలి*
జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్ధమైన వంట నూనెలను వాడవలెను. శుద్ధమైన నూనె అంటే నాన్ రిఫైండ్ నూనే (Non Refined Oil). నూనెలో ఏమీ కలపకుండా గానుగ నుండి సరాసరి తెచ్చుకున్న నూనె వాడాలి. ఈ శుద్ధమైన నూనెకు వాసన ఎక్కువగా ఉంటుంది, బాగా జిగురు, జిగురుగా ఉంటుంది. చిక్కగా మంచి వాసన వస్తూ ఉంటుంది . నూనెలో ఉండవలసిన ముఖ్య అంశం జిగురు పదార్ధము, ప్రోటీన్స్. ఆ జిగురును వేరు చేస్తే నూనె మిగలదు. నూనెలో వాసన రూపంలో ఉండే ఆర్గానిక్ కంటేంటే ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్. నూనెని రిఫైండ్ (Refined) చేసినపుడు జిగురు, వాసన పోతాయి. ఇక అందులో ఉండేది నూనె కాదు నీళ్ళే .
ఏ నూనెలో కూడా మంచి కొలెస్ట్రాల్, చెడ్డ కోలెస్ట్రాల్ వుండదు . మనము తీసుకొనే ఆహారము మరియు నూనెల నుండి మన శరీరంలో ఈ కొలెస్ట్రాల్ తయారవుతుంది . మనము శుద్ధమైన నూనె (Non Refined Oil) తీసుకున్నప్పుడు మన శరీరంలో *లివర్* సహాయంతో మంచి కొలెస్ట్రాల్ (H.D.L.) ఎక్కవ మోతాదులో తయారవుతుంది. శుద్ధమైన నూనె వాడి జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి.
భారత దేశంలో 50 సంవత్సరాల పూర్వం వరకు ఈ రిఫైండ్ ఆయిల్ లేదు. రిఫైండ్ నూనె చేసేటప్పుడు 6 రకాల హానికరమైన కెమికల్స్, డబుల్ రిఫైండ్ చేసేటప్పుడు 13 రకాల హానికరమైన కెమికల్స్ వాడుతారు. ఈ కెమికల్స్ ముందు ముందు మన శరీరంలో వాటంతట అవే విషాన్ని పుట్టిస్తాయి. ఈ రిఫైండ్ అయిలో మన శరీరానికి కావలసిన జిగురు, వాసన, ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఏవీ వుండవు. చాలా హానికరమైన ఎటువంటి రిఫైండ్ ఆయిల్స్ వాడకూడదు.
వాతాన్ని నివారించటానికి శుద్ధమైన నూనె, పిత్తాన్ని నివారించటానికి దేశవాళి ఆవు నెయ్యి, కఫంను సక్రమంగా ఉంచాలంటే అన్నింటికన్నా ఉత్తమమైనవి బెల్లం, తేనె.
కుస్తీపట్లు, దండీలు, బస్కీలు తీసేవారికి మాత్రమే గేదె నెయ్యి మంచిది.
రోగాలకు రాజు వాతరోగాలు.
మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి, మెడనొప్పులు, హార్ట్ ఎటాక్, పక్షవాతము, బ్రైన్ ట్యూమర్ వంటివి వాతము పూర్తిగా తగ్గిపోవటం వల్ల కానీ లేదా చెడిపోవటం వల్ల కానీ కలుగుతాయి.
జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్దమైన నునెలు (Non -Refined) వేరు శెనగ నూనె , కొబ్బరి నూనె, కుసుమల నూనె, నువ్వుల నూనె మరియు ఆవాల నూనెలు మాత్రమే వాడవలెను.
ప్రొద్దుతిరుగుడు పూల విత్తనాలను (Sun flower seeds) గేదలకు మరియు పశువులకు మాత్రమే పెట్టదగినవి . మనకు ఏ మాత్రము ఈ Sun flower oil వాడదగినది కాదు, ఆరోగ్యకరము కాదు.
ఈ రిఫైండ్ ఆయిల్స్ (Refined oils) ఎంత మాత్రమూ వాడతగినవి కాదు .
సోయాబీన్స్, సోయాబీన్స్ ఆయిల్ మరియు సోయాబీన్ పాలు ఏ మాత్రము వాడరాదు. పందులు తినతగినవి ఈ సోయాబీన్స్, ఎందుకనగా పందులు మాత్రమే వీటిని తిని అరగించు కోగలవు . మనుష్యులలో ఈ సోయాబీన్స్ ని అరిగించే ఎంజైమ్స్ లేనే లేవు. కావున వీటిని వాడరాదు. వీటిని వాడిన యెడల మందులు లేని భయంకరమైన రోగాలు ఖచ్చితంగా వస్తాయి.
పామోలిన్ అయిల్ కూడా చాలా హానికరమైన అయిల్. వీటిని వాడుతున్నవారికి మొదట మలబద్దకుము వస్తుంది. ఈ మలబద్దకమే అన్ని రోగాలకు మూలము. ప్రస్తుతము చాలా రోగాలకు మూలము ఈ పామోలిన్ అయిల్. ఈ పామోలిన్ పంట పండించే దేశాలలో ఈ నూనెను నిషేదించినారు. వారు ఏ విధముగా కూడా ఈ పామోలిన్ వాడటం లేదు. ప్రపంచములో ఒక్క భారత దేశములో మాత్రమే ఉపయోగిస్తున్నారు.
విదేశీయులకు భారత దేశము ఒక ప్రయోగశాలగా మారింది. కావున మనము మన సంపూర్ణ ఆరోగ్యము కొరకు త్యజించ వలెయును .
*శుద్దమైన నూనెలను* వాడితే మీరు జీవితాంతం ఆరోగ్యంగా జీవించ గలరు.
*గమనిక 😘
*సన్ ఫ్లవర్ ఆయిల్ (Sun Flower Oil), సోయాబిన్ ఆయిల్ (Soya Bean Oil) , పామోలిన్ ఆయిల్ (Pamolene Oil) ఈ నూనెలు వాడరాదు.
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
(Akshatha Wood cold pressed Oil Mills , Beeramguda, Hyderabad Ph-9620073322)

26/08/2020

☠️ వంటనూనెల్లో దాగిన విషం ☠️

🙏జాగ్రత్త పడవలసిన విషయం🤔

సన్ ఫ్లవర్ 30-40 సంవత్సరాల క్రితం పండించే వారే కాదు అసలు మన భారతదేశంలో 40 సం" కిందట సన్ ఫ్లవర్ నూనె లేదు, పంట లేదు..., మన ఆహారధాన్యం నూనె ధాన్యం కానే కాదు. ఆరోగ్యానికి హానికరం
మన భారత దేశం లో తక్కువనే పండిస్తారు మరి ప్రతి నెలా ఇన్ని లక్షల లీటర్ల సన్ ఫ్లవర్ నూనె ఎలా వస్తున్నది ??

సన్ ఫ్లవర్ నూనె పాకెట్ లో కేవలం 10-15% సన్ ఫ్లవర్ నూనె ఉంటుంది (అది కూడా ఆరోగ్యానికి హానికరం) మిగితా 60% ప్యరాఫీన్ ఆయల్

👉⛽క్రూడ్ లో నుండి డీజిల్, పెట్రోల్ తీసిన తరువాత నీరు లాంటి పారాఫిన్ (Paraffin) ఆయల్ బయటకు వస్తుంది దీనిని వంట నూనెలా ఉపయోగిస్తే హార్ట్, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ , డయాబెటిస్ వ్యాధులు వస్తాయి. ఈ నూనె చాల ప్రమాదకరం🐽

మిగతా 30% శాతం పామాయల్ ఉంటాయి. పాం ఆయల్ తినే నూనె కాదు హార్ట్ మరియు నరాల వ్యాధులు వస్తాయి. పూర్వకాలం లో ఎవ్వరూ ఉపయోగించలేదు. అసలు 30 సం"ల క్రితం ఈ పామాయల్ ఉనికే లేదు !

ఈ కల్తీ నూనెలకు తోడు ప్లాస్టిక్ ప్యాకెట్లు.... ప్లాస్టిక్ లో BPA (bisphenol A) ఇంకా pthalates అనే అతి విషకరమైన కెమికల్స్ నూనె లో కలుస్తాయి వీటి వలన మగవాళ్లలో వీర్యోత్పత్తి తగ్గిపోయి నపుంసకులుగా మారుతున్నారు..!

📵 దరిదాపుగా మార్కెట్ లో బ్రాండెడ్ నూనెలుగా మనం వాడుతున్నవేవీ మంచివి కావు.

కల్తీ నూనెలు నుంచి కాపాడుకునే మార్గాలు :-

👉వేరు శెనగలు, నువ్వులు కుసుమలు లాంటి నూనె ధాన్యాలు కొని ఆయిల్ మిల్ లో మన కళ్ల ముందే గానుగ పట్టించాలి.

👉నూనెను ప్లాస్టిక్ కంటైనర్ లో వేస్తే ప్లాస్టిక్ లో ఉన్న విష కెమికల్స్ నూనె లో కలిసి పోతాయి కాబట్టి నూనె నిల్వ చెయ్యడానికి స్టీల్ కంటైనరే వాడాలి.

👉ఇలా మనం సొంత నూనె వాడుకుంటే భారత దేశంలో 80-90% హార్ట్ వ్యాధులు దూరం అవుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి రుగ్మతలు దరికి రావు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అవసరం తగ్గుతుంది !!

మరి ఎలాంటి వంట నూనెలు వాడాలి

జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్ధమైన వంట నూనెలను వాడవలెను. శుద్ధమైన నూనె అంటే నాన్రి ఫైండ్ నూనే (Non Refined Oil). నూనెలో ఏమీ కలపకుండా గానుగ నుండి సరాసరి తెచ్చుకున్న నూనె వాడాలి. ఈ శుద్ధమైన నూనెకు వాసన ఎక్కువగా ఉంటుంది, బాగా జిగురు, జిగురుగా ఉంటుంది. చిక్కగా మంచి వాసన వస్తూ ఉంటుంది . నూనెలో ఉండవలసిన ముఖ్య అంశం జిగురు పదార్ధము, ప్రోటీన్స్. ఆ జిగురును వేరు చేస్తే నూనె మిగలదు. నూనెలో వాసన రూపంలో ఉండే ఆర్గానిక్ కంటేంటే ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్. నూనెని రిఫైండ్ (Refined) చేసినపుడు జిగురు, వాసన పోతాయి. ఇక అందులో ఉండేది నూనె కాదు నీళ్ళే .

ఏ నూనెలో కూడా మంచి కొలెస్ట్రాల్, చెడ్డ కోలెస్ట్రాల్ వుండదు . మనము తీసుకొనే ఆహారము మరియు నూనెల నుండి మన శరీరంలో ఈ కొలెస్ట్రాల్ తయారవుతుంది . మనము శుద్ధమైన నూనె (Non Refined Oil) తీసుకున్నప్పుడు మన శరీరంలో లివర్ సహాయంతో మంచి కొలెస్ట్రాల్ (H.D.L.) ఎక్కవ మోతాదులో తయారవుతుంది. శుద్ధమైన నూనె వాడి జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి.

భారత దేశంలో 50 సంవత్సరాల పూర్వం వరకు ఈ రిఫైండ్ ఆయిల్ లేదు. రిఫైండ్ నూనె చేసేటప్పుడు 6 రకాల హానికరమైన కెమికల్స్, డబుల్ రిఫైండ్ చేసేటప్పుడు 13 రకాల హానికరమైన కెమికల్స్ వాడుతారు. ఈ కెమికల్స్ ముందు ముందు మన శరీరంలో వాటంతట అవే విషాన్ని పుట్టిస్తాయి. ఈ రిఫైండ్ అయిలో మన శరీరానికి కావలసిన జిగురు, వాసన, ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఏవీ వుండవు. చాలా హానికరమైన ఎటువంటి రిఫైండ్ ఆయిల్స్ వాడకూడదు.

వాతాన్ని నివారించటానికి శుద్ధమైన నూనె, పిత్తాన్ని నివారించటానికి దేశవాళి ఆవు నెయ్యి, కఫంను సక్రమంగా ఉంచాలంటే అన్నింటికన్నా ఉత్తమమైనవి బెల్లం, తేనె. కుస్తీపట్లు, దండీలు, బస్కీలు తీసేవారికి మాత్రమే గేదె నెయ్యి మంచిది.

రోగాలకు రాజు వాతరోగాలు. మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి, మెడనొప్పులు, హార్ట్ ఎటాక్, పక్షవాతము, బ్రైన్ ట్యూమర్ వంటివి వాతము పూర్తిగా తగ్గిపోవటం వల్ల కానీ లేదా చెడిపోవటం వల్ల కానీ కలుగుతాయి. జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్దమైన నునెలు (Non -Refined) వేరు శెనగ నూనె , కొబ్బరి నూనె, కుసుమల నూనె, నువ్వుల నూనె మరియు ఆవాల నూనెలు మాత్రమే వాడవలెను.

ప్రొద్దుతిరుగుడు పూల విత్తనాలను (Sun flower seeds) గేదలకు మరియు పశువులకు మాత్రమే పెట్టదగినవి . మనకు ఏ మాత్రము ఈ Sun flower oil వాడదగినది కాదు, ఆరోగ్యకరము కాదు.

ఈ రిఫైండ్ ఆయిల్స్ (Refined oils) ఎంత మాత్రమూ వాడతగినవి కాదు .

సోయాబీన్స్, సోయాబీన్స్ ఆయిల్ మరియు సోయాబీన్ పాలు ఏ మాత్రము వాడరాదు. పందులు తినతగినవి ఈ సోయాబీన్స్, ఎందుకనగా పందులు మాత్రమే వీటిని తిని అరగించు కోగలవు . మనుష్యులలో ఈ సోయాబీన్స్ ని అరిగించే ఎంజైమ్స్ లేనే లేవు. కావున వీటిని వాడరాదు. వీటిని వాడిన యెడల మందులు లేని భయంకరమైన రోగాలు ఖచ్చితంగా వస్తాయి.

పామోలిన్ అయిల్ కూడా చాలా హానికరమైన అయిల్. వీటిని వాడుతున్నవారికి మొదట మలబద్దకుము వస్తుంది. ఈ మలబద్దకమే అన్ని రోగాలకు మూలము. ప్రస్తుతము చాలా రోగాలకు మూలము ఈ పామోలిన్ అయిల్. ఈ పామోలిన్ పంట పండించే దేశాలలో ఈ నూనెను నిషేదించినారు. వారు ఏ విధముగా కూడా ఈ పామోలిన్ వాడటం లేదు. ప్రపంచములో ఒక్క భారత దేశములో మాత్రమే ఉపయోగిస్తున్నారు.

విదేశీయులకు భారత దేశము ఒక ప్రయోగశాలగా మారింది. కావున మనము మన సంపూర్ణ ఆరోగ్యము కొరకు త్యజించ వలెయును .

శుద్దమైన నూనెలను వాడితే మీరు జీవితాంతం ఆరోగ్యంగా జీవించ గలరు.

గమనిక :-

సన్ ఫ్లవర్ ఆయిల్ (Sun Flower Oil), సోయాబిన్ ఆయిల్ (Soya Bean Oil) , పామోలిన్ ఆయిల్ (Pamolene Oil) ఈ నూనెలు వాడరాదు.

26/08/2020

🍃🌱🌿🍃🌱🌿🍃🌱🌿
_*మునగాకు తెలగపిండితో కరోనా దూరం !*_

_అనంతసాహితి -ఆయుర్వేదం జీవన వేదం-001_

_‘‘మునగాకు తెచ్చాను తీసుకోండి‘‘ అని ఒక కూరల కొట్టువాడు కొనుగోలుదారుల్ని బ్రతిమ లాడడం మాకు కని పించింది._

_చాలా మంది మాకు వండుకోవడం రాదు అని అంటే, కొంతమంది మునగాకు కూడా తింటారా?_

_అని ఆశ్చర్యం వ్యక్తం చేయడం కనిపించింది._

_చాలా విచిత్రమేమంటే ఆ రోజు తరువాత కూరల కొట్టువాడు మునగాకు తేవడం మానేశాడు._

_ఈ ప్రహసనం చూస్తే నాకు గోదావరి జిల్లాలలో ఉన్న ఒకపలుకు బడి గుర్తుకు వచ్చింది._

_‘‘ఆషాఢమాసం ఆషాఢభూతిగాడు పోవా లంటే మునగాకు తెలగ పిండి కలిపి తినాలి.‘‘_

_ఇది మా గురుపత్నిగారు ప్రతి ఏడాదీ చెప్పేవారు._

_ఆమె ఆషాఢమాసంలో ప్రయత్నించేవారు కూడా._

_అయితే రెండూ దొరికేవి కావు._

_ఇందులో తెలగపిండి దొరక్కపోవడానికి కారణాలు ఆధునిక నూనెయంత్రాలు గానుగలను పాతేయడంతో జరిగింది._

_‘మా చిన్నప్పుడు మా నాన్న నువ్వుల బస్తా కొని, గానుగ ఆడించేవారు._

_గానుగ ఖాళిగా ఉన్నప్పుడు కబురుపంపితే నువ్వులు తీసుకొని వెళ్ళేవాళ్ళం. వెండికడ్డీలా నువ్వుల నూనె ఉండేది._

_అతను గానుగ ఆడుతూ కొంచెం బెల్లం వేసేవాడు._

_ఉండచుట్టి అక్కడే కూర్చున్న మా ముందు ఉంచేవాడు. మేము ఇంకొంచెం కావాలనే వారం._

దానికి
ఆయన ఇదేం చిమ్మిలి నందికేశనోము కాదు.

నూనె తగ్గితే తాతగారు నన్ను తిట్టిపోస్తారు అనేవాడు.

మా దోవన మేము కూర్చుంటే ఎందుకు రుచి చూపావ్ అని దెబ్బలాడే వాళ్ళం.

దానికి అతను నవ్వుతూ
మీ నువ్వులూ మీరే తినండి అంటూ మరికొంత ఇచ్చేవాడు.‘‘

ఆ రోజులు పోయాయి.

ఆ అనుభవాలు పోయాయి. అన్నిటికీ మించి ఆ ఆరోగ్యాలు కూడా గానుగ నూనె తోనే నాశనం అయ్యాయి.

ముఖ్యంగా తెలుక కులస్తులు గోసేవ చేస్తూ తమ కులవృత్తిగా గానుగలు ఆడేవారు.

నేడు అవి పూర్తిగా నాశనం అవు తున్నాయి.

వెండి కడ్డీల వంటి నూనెల స్థానంలో జంతువుల కళేబరాల నుంచీ వచ్చి చేరిన కొవ్వు నూనెలు గుండె వైద్యులకు బంజారాహిల్స్ లో మేడలు కడుతున్నాయి.

గానుగ నుంచీ వచ్చే తెలగపిండిలో అనేక పోషక విలువలు ఉండేవి.

ముఖ్యంగా ఫైబర్ అనే పీచుపదార్థం ఉంటుంది.

నూనె ఆడించేటప్పుడు వచ్చిన తెలగపిండిని ఏడాది పొడవునా అనేక వంటల్లో వాడేవారు.

నేడు మిల్లు నూనెలల వలన కేవలం పిప్పి మాత్రమే తెలగపిండిలో వస్తోంది.

కేవలం పిప్పి మాత్రమే కనుక దాన్ని పశువులకు వేస్తున్నారు.

చెక్క దొరక్కపోవడంతో,
మునగాకు కూడా ఉనికి కోల్పోయింది.

మునగాకు, తెలగపిండి గతి తప్పడంతో సర్వరోగాలూ మనల్ని చుట్టుముడు తున్నాయి.

విటమిన్ల పేరుతో రూపాయలు కుమ్మరించి ఆంగ్ల మందులు కొనుక్కుని తరిస్తున్నాము.

ఆషాఢమాసంలో ఆకలి ఎక్కువ వేస్తుందని అరుగుదల బలంగా ఉంటుంది కనుక ఈ సమయంలో మునగాకు, నువ్వుల తెలగచెక్క వండుకొని తినేవారు.

ఆయుర్వేదంలో నువ్వులలో ఉన్న పోషకాల విలువలు మరే వస్తువులోనూ ఇవ్వలేదు.

వస్తుగుణదీపిక ఎప్పుడూ కంచిపరమాచార్య నాలుకపై ఉండేది.

అలాగే ఆకుకూరల్లో మునగాకు మహత్తరమైందని ప్రపంచాన్ని దోచుకుతింటున్న ఆంగ్ల వైద్యులు గుర్తించారు.

కానీ వీటిని తింటే తమ లక్షల కోట్లాది రూపాయల విటమిన్ల మాత్రలు ఎవరు కొంటారు.

కనుక ఈ ప్రచారాన్ని తొక్కిపెట్టారు.

మా గురుపత్ని వంటి పూర్వతరాలు పోవడంతో నేడు ఈ ఆరోగ్య రహస్యం తెలిసిన వారు కూడా లేకుండా పోయి మునగాకు తింటారా?

ఎలా వండాలనే తరాలు బయల్దేరాయి.

చాలా ఆశ్చర్యం ఏమంటే మేము సంన్యాసాశ్రమంలో భాగంగా ఉత్తరాది యాత్రలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా హిందీభాషా ప్రాంతాల్లో పర్యటించేపప్పుడు నువ్వులతో చేసిన అనేక తినుబండారాలు షాపుల్లో, తోపుడు బళ్ళమీదా ఉన్నాయి.

చిన్నపిల్లల నుంచీ ముసలి వారు వరకూ వాటిని చిరుతిళ్ళ రూపంలో తినడం మాకు కనిపించింది.

దీనికి సంపూర్ణ వ్యతిరేకంగా తెలుగురాష్ట్రాల్లో నువ్వుల తినుబండారుల కేవలం అలంకారానికి మాత్రమే వాడుతున్నారు.

నువ్వుల్లో ఇనుము ఉందని రక్తధాతువుకు ముఖ్యమని చాలా మంది ఆయుర్వేద వైద్యులు అనేవారు.

కనుకనే బాలికలు యుక్తవయస్కులు అయ్యే తరుణంతో పనిగట్టుకొని చిమ్మిలి తినిపించేవారని ఇది తినని వారు శూలలకు గురై జీవితాంతం బాధపడతారని గతించిపోయిన బామ్మలు చెప్పేవారు.

ఈ అలవాటు తప్పడంతో అసలు యుక్తవయస్సు రావడంలోనే సమస్యలు మొదలు అవుతున్నాయనే వారు లేకపోలేదు.

నువ్వులు సేవించే బాలికలు 100 శాతం ఆరోగ్యంగా ఉండడం పల్లెటూళ్ళలో నేటికీ ఉంది.

ప్రభుత్వం పాఠశాల బాలికలకు నువ్వులు బెల్లంతో తినుబండారాలు ఇవ్వడం ప్రారంభించడం శాస్త్ర రీత్య, ఆరోగ్యరీత్యా మంచిదే. చేయడం కూడా తేలిక.

ఆయుర్వేదం ఉపదేశించిన నువ్వుల నూనె, తెలగపిండి, మునగాకు సేవించే వారిని రోగాలు సోకవు.

అద్భుతమైన రోగనిరోధక శక్తి రోగాలు చుట్టుముట్టే ఆషాఢాది వర్షాకాలాలలో కలుగుతుంది. కనుక వీటిని ఎప్పుడు సేవించాలో కూడా ఆయుర్వేదం చెప్పింది.

అయితే కొందరు మహానుభావుల కృషివల్ల మరలా ఆయుర్వేదం వెలుగులోకి వస్తోంది.

తమ వైద్యవిధానం ప్రాచుర్యం పొందడం కోసం ఆంగ్లవైద్యం చేసిన సాంస్కృతిక హననంలో ఆయుర్వేదాన్ని మరలా నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ ఆయుర్వేద రహస్యాలు తెలియని వారు నేడు సామాజిక మాధ్యమాల్లో వ్యాసాలు రాస్తున్నారు.

వాటిని చదువుకొని తరించేవారి వల్ల ఆంగ్లవైద్యులు బాగు పడుతున్నారు.

భారతీయ జీవనంలో నువ్వులకున్న ప్రాధాన్యత ఇంతా అంతా అని చెప్పడానికి వీలులేదు.

సాక్షాత్తూ శ్రీకృష్ణభగవానుడే తిలల మాహాత్మ్యం మహాభారతంలో చెప్పి వాటిని తినండి అని చెప్పారు.

ఇదే అనంతసాహితి స్తోత్రపారయణలో చేర్చింది. మహా మంత్రంగా తిలాన్ తిలాన్ తిలాన్ అని జపం చేయండి అని చెప్పాడు.

దీన్ని బట్టీ నువ్వులకు వేదాలు, ఆయుర్వేదాలు ఇచ్చిన స్థానం గుర్తించవచ్చు.

మృతులకు కూడా నివాళులు అర్పించడంలో నువ్వులు ప్రధానమైనవి. పితృదేవతార్చనకు నువ్వులు, మధ్యాహ్నకాలం, కుమార్తెకుపుట్టిన కుమారుడు అనే దౌహిత్రుడు ముఖ్యం.

చాలా ఆశ్చర్యం ఏమంటే నేడు మునగాకు పొడి రూపంలో ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతోంది.

దీన్ని కూరల్లో వాడితే మంచి ఫలితం ఉంటుంది.

మునగాకు దొరికితే, నువ్వుల వేయించుకొని పొడి చేసుకొని వాడినా మంచి రుచిగా, అంతులేని ఆరోగ్యం ఇస్తుంది.

గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారు అనువదించిన అష్టాదశమహాపురాణాల్లో ఆయుర్వేదం గురించి ఉంది.

నేడు ప్రపంచంలో నెలకొన్న కరోనా అస్తవ్యస్తపరిస్థితుల్లో ఆయుర్వేదమే అద్భుతమైన నివారణ మార్గం.

వైద్యులు పైసా పిశాచులై ప్రజల్ని పీక్కుతింటున్న తరుణంలో ఆయుర్వేద ప్రాభవాన్ని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాము.

ఇప్పటికే అనేక వ్యాసాలు ఆయుర్వేదంపై మేము వ్రాశాము.

అవి బహుళ జనాదరణ పొందాయి.

పంచమ వేదం అయిన ఆయుర్వేదాన్ని ఏ విధంగా భారతదేశంలో నాశనం చేశారో?

తెలియడానికి ఇటీవల రాందేవ్ బాబా కరోనీల్ అంశంతో మరోసారికి కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా తెలిసి వచ్చింది.

రోగాల్ని కూడా వ్యాపారానికి, రాజకీయాలకూ వాడుకునే పిశాచాలు మరోసారి ఆయుర్వేదం దాడి చేస్తున్నాయి.

దీన్ని అనంతసాహితి తీవ్రంగా ప్రతిఘటిస్తోంది.

కరోనిల్ నిషేధాన్ని ఆయుర్వేదంపై దాడిగా మేము భావిస్తున్నాము.

పొరలు కమ్మిన పాము తన గుడ్లు తానే తిన్న చందంగా, ఆయుర్వేదాన్ని పరిరక్షించాల్సిన భారతప్రభుత్వ రంగ ఆయష్ సంస్థ కాలకూట విషాన్ని ఆయుర్వేదంపై కక్కుతోంది.

భారతీయ విజ్ఞానం తెలియని యువత నేడు అదే నిజం అను కుంటోంది.

ఈ సమయంలో యువతను మేల్కొలిపే దిశలో భాగంగా మహాపురాణాల్లోని ఆయుర్వేదాన్ని పరిచయం చేస్తున్నాము.

ప్రాణం మీద తీపి ఉన్నవారు, అల్లోపతి అరాచకరాక్షసుల బారీన పడకూడదనుకునే వారు మా గురుదేవుల పురాణ సాహిత్యం ఆధారంగా వస్తున్న వైజ్ఞానిక వ్యాసాలు అనుసరించమని కోరుతున్నాము.

ఇది ‘‘పాత చింతకాయ పచ్చడి‘‘ అనుకునేవారు, కాబూలీవాలాల ద్వారా ఆధునిక వైద్యకబేళాలలకు నిరభ్యంతరంగా చేరు కోవచ్చు.

స్వామి అనంతానంద
అనంతసాహితి ఆశ్రమం
హైదరాబాద్, గుంటూరు

సేకరణ:-👇

_🦚🐉🐲🦃🦜🐍🦎🐛_
*శాఖాహారమే అమృతాహారం.*

*ప్రకృతిని పరిరక్షిధ్ధాం.*

*పర్యావరణమును కాపాడు కుందాం.*

*వృక్షో రక్షతి రక్షితః*

_🌴🌾🌲🌱🌳🌵🎋🎄🌳

🐏🐄🐬🐟🐪🐓🐐🕊️
*అహింసా పరమో ధర్మః*

26/08/2020

నూనె ఎంత టైం మరిగిస్తే విషం అవుతుందో తెలుసా? | Boil Oil Side Effect | Dr Manthena Satyanarayana Raju | GOOD HEALTH 🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ....

26/08/2020

Edible Oil Mafia in Hyderabad || Special Report on Oil Mafia || NTV For more latest updates on news : ► Subscribe to NTV News Channel: http://goo.gl/75PJ6m ►...

26/08/2020

🔱అక్షత ఆయిల్ మిల్ - కట్టే గానుగ వంట నూనెలు 🔱

⚜️ ఆయుర్వేదం ప్రకారం ఆకలి ఒక రోగం, దానికి ఆహారమే ఔషదం అవుతుంది కనుక మన కడుపులోకి వెళ్లే ప్రతీదీ అయితే ఔషదమైనా అవుతుంది లేదా విషమైనా అవుతుంది. కాబట్టి మన ఆహారం ఔషదమయ్యేలా 'ఎంచుకోవడం' అవసరం.

⚜️ మహర్షి వాక్భటాచార్యులు చెప్పిన ఆరోగ్య సూత్రాల ప్రకారం మనిషికి కలిగే అనారోగ్యాల్లో 70% శాతం వాత రోగాలే, ఈ వాత రోగాలను గానుగ నూనెలు క్రమ బద్దీకరించగలవు.

⚜️ రోగాలకు రారాజు వాతరోగాలు:- మోకాళ్ళ నొప్పులు , నడుం నొప్పి , మెడనొప్పులు , హార్ట్ ఎటాక్, పక్షవాతము, బ్రైన్ ట్యూమర్ వంటివి వాతము పూర్తిగా తగ్గిపోవటం వల్ల కానీ లేదా చెడిపోవటం వల్ల కానీ కలుగుతాయి. జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్దమైన కట్టె గానుగ నూనెలు, వేరు శెనగ🥜, కొబ్బెరి 🥥, కుసుమల, నువ్వుల మరియు ఆవాల కట్టె గానుగ నూనెలు మాత్రమే వాడవలెను.

⚜️ 230℃ degrees వేడి:- ఆహార పదార్థాలేవైనా ఎంత ఎక్కువ ప్రాసెస్ చేయబడితే అంతగా వాటి సహజత్వాన్ని, ఔషద గుణాన్ని కోల్పోతాయి. ఏ గింజల్లోనైనా నూనె అతిచిన్న బిందువుల రూపంలో రూపుకట్టి, చుట్టూ ఒక గట్టిపొరతో కూడి ఉంటుంది. అలా రక్షణతో కూడి ఉన్న నూనె బయటకు రావాలంటే గట్టిపొరను ఛేదించాలి. కొంత ఉష్ణాన్ని, కొంత తేమను ఆ పొరపై ప్రయోగించినప్పుడు ఆ పొర ఛేదించబడి అందులోని నూనె బయటకొస్తుంది. ఈ ప్రక్రియను కుకింగ్/వండడం అంటారు.

⚜️ అయితే మనం వాడుతున్న నూనెలను, రిఫైనింగ్ చేసే ప్రక్రియలో 230℃ డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకు వేడిని ఉపయోగిస్తారు, దీని వలన నూనె ఎక్కువ ఉష్ణోగ్రతకు గురైనపుడు అందులో ఉండే కార్బన్ అణువుల అమరిక మార్పుకు గురై తద్వారా అందులోని కొవ్వులు చెడుకొవ్వులుగా మారి శరీరంలో, రక్తనాళాల్లో పేరుకుపోడానికి కారణమవుతుంది.

⚜️ చెక్క గానుగ లోనుండి తీసిన నూనె 20-25℃ డిగ్రీస్ వద్ద సహజ సిద్ధంగా నూనెలు తయారు చేయబడి నూనెలో ఉండే సూక్ష్మపోషకాలు, విటమిన్లు, ఒమేగా-3, ఒమేగా-6 ,ఫ్యాటీఆమ్లాలు, సువాసనలు.. మొ".. కోల్పోకుండా సహజంగావుంటాయి.

⚜️ నూనెలో ఎంత మొత్తం కల్తీ ఉంది:- రిఫైండ్ నూనెలో ఉండే అదనపు సమస్య కల్తీ, దాని గురించి అందరికీ తెలిసిందే. ఒక్కసారి పత్తి మిల్ లోకి వెళ్లి ఈ గింజల నుండి తీసినపత్తి నూనె ఏమవుతోంది......పామ్‌ ఆయిల్ నుండి తీసిన నూనె ఏమవుతోంది......పశువుల కొవ్వులను కరిగించి, డీజిల్ వేస్ట్ ని‼..మొ".. ఎక్కడ వాడుతున్నారు?

⚜️ రిఫైనింగ్ అంటే ఏమిటి? :- నిజానికి చెక్క గానుగ నుండి తీసిన తరువాత కొంతసమయం అట్టేపెట్టి అందులోని మడ్డి కిందికి దిగిపోయిన తరువాత ఎలాంటి ఫిల్టరేషన్ చేయకుండా పేరుకున్న నూనెను వాడడం ఉత్తమమైన పద్ధతి. అలా కాకుండా ఫిల్టర్ చేసిన, రిఫైండ్ చేసిన నూనెలే మంచివి అనే ఒక తప్పుడు అభిప్రాయం మనమీద రుద్దబడింది. నూనెల్ని ఫిల్టర్ చేయడానికి, రిఫైండ్ చేయడానికి రెండే రెండు కారణాలు. ఒకటి చూడ్డానికి కంటికింపుగా, ట్రాన్స్ పరెంట్ గా కనిపించడానికి, రెండవది ఎక్కువ షెల్ఫ్ లైఫ్, అంటే ఎక్కువకాలం నిలువ ఉండడానికి.

⚜️ ఇందులో వాడే హెక్ఝేన్ అనే రసాయనం వలన అది మన శరీరంలో చేరే శాతాన్ని బట్టి చర్మ వ్యాధులు, డిప్రెషన్ మొదలగు అనారోగ్యాలు మొదలవుతాయి. రిఫైనింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు నూనెలోని పాస్ఫోలిఫిడ్స్ ని వేరుచేయడానికి జంతువుల నుండీ, ఫంఘుస్ నుండి సేకరించిన ఎంజైమ్సలను వాడుతారు. ఇదంతా జరిగిన తర్వాత నూనెను పట్టుకున్న చెడువాసన పోయి మంచి వాసన రావడానికి చివరలో డియోడరెంట్లను వాడతారు.

⚜️ ఎందుకు అంత ధర:- మనం తక్కువధరలో 'నూనె'ను కొనడానికి అలవాటుపడి ఉన్నాం కాబట్టి 'మంచినూనె' ధర ఎక్కువనిపిస్తుంది. అయితే ఇక్కడ ఎక్కువ పెట్టిన ధర ఇంకోరకంగా ఆదా అవుతుంది. రిఫైండ్ నూనె చాలా పల్చగా ఉంటుంది, అందులో 'నూనెపదార్థం' చాలా తక్కువగా ఉంటుంది. గానుగనూనె చిక్కగా, ఎక్కువ జిగురుగా 'పూర్తి నూనెపదార్థం'తో ఉంటుంది. కాబట్టి రిఫైండ్ నూనె రెండు చెంచాలు వాడే చోట గానుగనూనె ఒక చెంచా వాడితే సరిపోతుంది.

⚜️ ఒక కిలో పల్లీ నూనె రావడానికి 3 కిలోల పల్లీ 🥜గింజలు కావాలి. ఒక కిలో పల్లీలకు Rs 80 - Rs 100 వరకు ఉంది, అలాంటప్పుడు ఒక లీటర్ నూనెను బయట మార్కెట్లో Rs 100 - Rs 150 కి ఎలా వస్తుంది.

⚜️ ఒక కిలో నువ్వుపప్పు నూనె రావడానికి 2 కిలోల నువ్వుపప్పు కావాలి. ఒక కిలో నువ్వుపప్పు Rs 165 - Rs 180 వరకు ఉంది, అలాంటప్పుడు ఒక లీటర్ నూనెను బయట మార్కెట్లో Rs 250 - Rs 300 కి ఎలా వస్తుంది.

⚜️ వీటన్ని దృష్టిలో ఉంచుకుని పరిష్కారం కొరకు "అక్షత ఆయిల్ మిల్ - కట్టే గానుగ వంట నూనెలు " ద్వారా మన వినియోగ బంధువులకు వారి సమక్షంలో ప్రత్యక్ష సాక్షిగా కట్టె గానుగ నూనెను శాస్త్రీయ పద్దతిలో ఆడించి ఇవ్వాలనే తపనతో ఈ కార్యాన్ని మొదలు పెట్టాం అని చెప్పాడానికి సంతోషితున్నాం.

Address

Bramarambika Nagar Colony, Shivalayam Temple Road(Gutta Road))
Beeramguda
502032

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 9pm

Telephone

+919620073322

Website

Alerts

Be the first to know and let us send you an email when Akshatha Oil mills posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Akshatha Oil mills:

Share