Veda healthy foods

Veda healthy foods Providing nutritional mixes and powders that is both healthy and tasty.

07/04/2026
22/03/2026

అవిసెగింజలతో వార్ధక్యం వాయిదా!

07/02/2026

పసుపు వంటల్లో వాడుతూ ఉంటాం. అంతేగాక పాలల్లో కలిపి తాగుతు ఉంటాం. మొహానికి, పాదాలకు, చేతులకి రాసుకుంటాం. గాయాలకి తక్షణ రక్షణకై వాడతాం. ఇందులోని కర్క్యు్మిన్ కీళ్ళనొప్పులు తగ్గిస్తాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. Anti బాక్టీరియాల్ గా ఉపయోగపడుతుంది. కాన్సర్ కి కూడా మంచి powerful మందు. ఇటువంటి ఔషధ గుణాలున్న పసుపు లో కెమికల్స్ కలిపి అమ్ముతున్నారు. కలర్స్ కలుపుతున్నారు. ఇది గ్రహించి రైతుల దగ్గర నాణ్యమైన పసుపు కొమ్ములు కొని ఆడించి స్వచ్ఛమైన పసుపు తయారుచేస్తున్నాము.
పసుపు కావాల్సిన వాళ్ళు order చేయవచ్చు. 👍

07/02/2026

Dear friends,Goodmorning.
ఎండుమిర్చి పంటకి ఎన్నో పురుగుమందులు కొడతారు. అవి ఆరకముందే మార్కెట్ కి తరలిస్తారు. అవి మిల్లులవాళ్లు ఆడించి కారం ప్యాక్ చేసేస్తారు. అవసరమైతే రెడ్ కలర్ వేసి మరీ ఆకర్షణీయంగా ప్యాక్ చేస్తారు. అవి వాడితే రోగాలేగా. ఎంతమంది స్వయంగా ఆడించుకోగలరు!
మేము నాణ్యమైన ఎండుమిర్చి కొని క్లీన్ చేసి, తొడిమలు తీసి, ఆరబెట్టి, మసాలాలు కలిపి ఆడిస్తాం.
వేద స్వచ్ఛ కారం కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేయండి.
నర్సాపురం పాలకొల్లు, తణుకు వాస్తవ్యులకు హోమ్ డెలివరీ ఇస్తాం. మిగిలిన వాళ్లు కొరియర్ ఛార్జీలు భరించి పొందవచ్చు.

07/02/2026

Dear friends,
చాలా రోజులనుంచి ఈ group veda healthy life ఇనాక్టివ్గా ఉంది. అయితే ఇపుడు ఈ group active గా పని చేయాల్సిన అవసరం వచ్చింది. మానవ జాతి ఎంత అనారోగ్య స్థితిలో ఉందొ కరోనా మనకి చాచిపెట్టి కొట్టి మరీ చెప్పింది. పిన్న వయస్కులని గాని పెద్ద వయస్కులని కాదు, ఎవరినీ వదిలిపెట్టలేదు. మనం immunity తగ్గిపోయి బతుకుతున్నాం.
కరోనా బెడద వదిలిపోయింది కదా అని ఊపిరి తీసుకొనేలోపు గుండెపోటు మరణాలు.....
చిన్న వాళ్ళు కూడా సడన్ గా చనిపోతున్నారు. తెల్లారి బైటకొస్తే శ్రద్ధాంజలి ఫ్లెక్సీ లు. కోవిడ్ వాక్సినేషన్ వల్ల ఈ మరణాలు అని అనుమానాలు వచ్చాయి జనాల్లో. అయితే indian medical association వాళ్ళు దీన్ని ఖండించారు. కోవిడ్ వాక్సినేషన్ కీ, ఈ గుండెపోటు మరణాలకి సంబంధం లేదని ప్రకటించింది.
మరి ఎందుకిలా జరుగుతోంది !
అంతే కాదు, ఇంకో మహమ్మారి cancer. స్మోకింగ్ వల్లనో మద్యపానం వల్లనో కాదు యే దురలవాట్లులేని వాళ్ళు, ఆడవాళ్లు, పిల్లలు... ఇలా అందరినీ ఎటాక్ చేస్తోంది. ఎందుకని ?
ఎందుకంటె పొల్యూషన్,.....
పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి అన్నీ పొల్యూషన్, కల్తీ, రసాయనాల ప్రభావం. దీన్నించి తప్పించుకోవాలంటే మన life style మార్చుకోవాలి. వీలైనంత వరకు కల్తీ లేని ఫుడ్ తీసుకోవాలి.
డాక్టర్స్, పోషకాహార నిపుణులు, డైటిషియన్స్ సూచనలను అనుసరించి జనాల్లో ఆరోగ్యం పట్ల awareness తీసుకొచ్చి, కల్తీ, chemicals లేని ఫుడ్ products అందించాలని నా సంకల్పం..! మన సర్కిల్ లోని మన వాళ్లందరినీ కలుపుకుని పోదాం. మీ అందరి మద్దతుతో ఈ ఆరోగ్య యజ్ఞం ఫలాలని అందించి healthy socity రూపుఁదిద్దుకోవాలని నా ఆకాంక్ష, 🙏.

Address

Opp Bustand, రెడ్డి Kalyanamantapam Road
Bhimavaram
534211

Telephone

+917780139494

Website

Alerts

Be the first to know and let us send you an email when Veda healthy foods posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Veda healthy foods:

Share