sree rudraksha center

sree rudraksha center rudraksha analysis and gives best results

అందరికి  వినాయక చవితి శుభాకాంక్షలు ఈ పండుగకి  అందరు కరుంగళిని ధరించండి.అలాగే మహిళలు మీరు మీ భర్తకి మరీ ముఖ్యంగా పిల్లలకి...
03/09/2024

అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ పండుగకి అందరు కరుంగళిని ధరించండి.
అలాగే మహిళలు మీరు మీ భర్తకి మరీ ముఖ్యంగా పిల్లలకి కుడా ఇవ్వండి

కరుంగళిని దాని ప్రయోజనాలను పొందేందుకు పిల్లల నుండి పెద్దల వరకు అన్ని వయసుల వారు ధరించవచ్చు. తమ జాతకాలలో కుజుడు ప్రతికూల ప్రభావంతో బాధపడేవారు కరుంగాళి మాల ధరించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు, ఎందుకంటే ఈ ప్రభావాలను ఎదుర్కొనే శక్తి దీనికి ఉంది. విద్యార్థులు మెరుగైన విద్యా పనితీరు కోసం వారి జ్ఞాపకశక్తిని మరియు మేధో సామర్థ్యాలను పెంచుకోవడానికి కరుంగళిని ఉపయోగించవచ్చు.

వ్యాపారవేత్తలు మరియు వ్యవస్థాపకులకు, కరుంగాలి గణనీయమైన వ్యాపార అభివృద్ధిని మరియు లాభాలను పెంచుతుంది. జాబ్ అన్వేషకులు మరియు ఉద్యోగులు కూడా కరుంగళి నుండి ప్రయోజనం పొందవచ్చు, ఎందుకంటే ఇది మంచి ఉద్యోగాలను పొందడంలో మరియు వారి కెరీర్‌లో ముందుకు సాగడంలో సహాయపడుతుంది. అదనంగా, కరుణాళి ఉత్పత్తులు చెడు కన్ను, మంత్రవిద్య మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షణను అందిస్తాయి.

ఇప్పుడు మీకు కావాలి అని ఇంకెందుకు ఆలస్యం
ఇప్పుడే బుక్ చేసుకోండి స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి వస్తుంది.

ప్లీజ్ send Hi అని మెసేజ్ చేయండి
Phone no :8277023572
గమనించగలరు కావాలి అని ఇంటరెస్ట్ వున్నా vallu మాత్రమే మెసేజ్ చేయండి లిమిటెడ్ స్టాక్ undi

31/08/2024

Karungali Mala: ఈ మధ్య కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కరుంగాలి మాల గురించి చాలా మందికి పూర్తిగా అవగాహన లేదు. దీని ప్రత్యేకతలు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు.
Karungali Mala: కరుంగలి మాల గురించి మీకు తెలుసా? ఎవరు ధరించాలి? ఎప్పుడు ధరించాలి? ప్రయోజనాలేమిటీ?
Representational Image/Pexels

NEXTPREV
Karungali Mala: ఇటీవల కాలంలో కరుంగలి మాల చాలా ఫేమస్‌ అయింది. రుద్రాక్ష మాలతో పాటు కరుంగలి మాల కూడా చాలా ప్రాచుర్యం పొందింది. చాలా మంది సినీ సెలబ్రిటీలు ఈ మాలను ధరించడం వల్ల సాధారణ ప్రజలలో కూడా ఈ మాలపై ఆసక్తి పెరుగుతోంది. అందుకే ఈ మాలను ధరించేందుకు అందరూ ఇష్టపడుతున్నారు. దీంతో కరుంగలి (కరుంగళి కట్టై) మాల విక్రయాలు కూడా అమాంతం పెరిగినట్లు సర్వేలు చెప్తున్నాయి. ఆధ్యాత్మిక, జ్యోతిష్య, వైద్యపరమైన ప్రాముఖ్యత కారణంగా చాలా మంది దీనిని ఉపయోగిస్తున్నారని జ్యోతిష్యులు చెప్తున్నారు.

ఈ కరుంగలి మాలను కారుకలి అనే చెట్టు నుంచి తయారు చేస్తారని పండితులు చెప్తున్నారు. ఈ కారుకలి చెట్టుకు విద్యుదయస్కాంత వికిరణాలు, కంపనాలను ఆకర్షించే శక్తి ఉంటుందని.. దీని కారణంగానే ఈ నల్లమచ్చ చెట్లను ఆలయ గోపురాలు, ఆలయ విగ్రహాలు, స్టాల్స్ , పురాతన గృహాలలో తలుపులు వంటి అనేక ప్రదేశాలలో ఉపయోగించేవారని పండితులు చెప్తున్నారు. జ్యోతిషశాస్త్రపరంగా చెప్పాలంటే నల్లరంగు అంగారక గ్రహానికి చెందినది. ఎబోనీ మార్స్ ప్రభావాలను ఈ మాల నియంత్రించగలదని.. నల్లమచ్చతో చేసిన ఉత్పత్తులను ఉపయోగించే వారికి అనారోగ్య ప్రభావాలు కూడా తగ్గుతాయని తంత్రశాస్త్రంలో ఉందంటున్నారు తాంత్రికులు.

కరుంగలి చెట్టుకు ఎన్నో ఔషధ గుణాలున్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇది రేడియేషన్‌ను గ్రహించి నిల్వచేసే గుణం కలిగి ఉంటుంది. ఈ చెట్టు వేరు, బెరడును ఔషధంగా ఉపయోగిస్తారు. మధుమేహం, పెద్దప్రేగు రుగ్మతలు, రక్తహీనత వల్ల వచ్చే వ్యాధులు కూడా నయమవుతాయి.

ఈ చెట్టు వేరును తీసుకుని నీళ్లతో బాగా శుభ్రం చేసి మంచి నీళ్లలో నానబెట్టి ఆ నీటిని కషాయంగా చేసి తాగితే కడుపులో పుండ్లు తొలగి పోతాయి. ఇది పొట్టలో ఉన్న అనవసర కొవ్వును కరిగిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

కరుంగలి రక్తంలో ఐరన్‌ కంటెంట్‌ని పెంచుతుంది. పిత్తాన్ని తగ్గిస్తుంది. అధిక రక్త ప్రసరణ ఉన్న మహిళలకు ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని నిఫుణులు సూచిస్తున్నారు. అలాగే మహిళల్లో వైట్ డిశ్చార్జ్ సమస్యను సరిచేస్తుంది. కరుంగలి మాలను ధరిస్తే శరీరంలోని నరాల సమస్యను కూడా పరిష్కరిస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

కరుంగలి మాలను ఎవరు ధరించవచ్చు? ఏ రోజు ధరించాలి?

కరుంగలి మాలను ఏదైనా మంచి రోజున మంచి సమయంలో ధరించవచ్చు. అయితే ఏదైనా మంగళవారం నాడు మురుగన్‌ ఆలయంలో కానీ, వారాహి మాత ఆలయంలో కానీ పూజ చేయించిన తర్వాత ధరిస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు. అదేవిధంగా, కుల, మతాలకు అతీతంగా ఎవరైనా దీనిని ధరించవచ్చు. కానీ రాత్రి నిద్రపోయే ముందు ఈ హారాన్ని తీసి ఇంట్లో దేవుడు దగ్గర పెట్టుకుని.. ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ ఈ మాలను ధరించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

జ్యోతిషశాస్త్ర రీత్యా, కరుంగలి మాల అంగారక గ్రహానికి చెందినది. అంగారక గ్రహ ప్రభావాలను నియంత్రించే శక్తి ఈ మాలకు ఉందని, అలాగే ఈ హారం ధరించిన వ్యక్తి వారి జాతకంలో అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని తగ్గిస్తుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు. అలాగే విద్యార్థులు తమ జ్ఞాపకశక్తి , మేధో శక్తులను మెరుగుపరచడానికి , విద్యలో రాణించడానికి ఈ మాల ఉత్పత్తులను ఉపయోగించవచ్చని.. వ్యాపారాభివృద్ది కోసం ఉద్యోగార్ధులు, జాబ్ హోల్డర్లు మంచి ఉద్యోగం లేదా కేరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ మాల ధరించవచ్చిన సూచిస్తున్నారు.

ఇప్పుడు మార్కెట్లో లేదా ఆన్‌లైన్‌‌లో దొరికే మాలలన్నీ డూప్లికేట్‌ ఉండొచ్చని.. వాటి వల్ల మంచి జరగడం కన్నా చెడు జరిగే అవకాశాలు ఎక్కువని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒరిజినల్ మాలను తమిళనాడులోని పాతాశ శంభు మురుగన్‌ ఆలయం దగ్గర తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు.
ఎవరిరైనా కావాలనుకుంటే మాకు మీ అడ్రెస్స్, phone no మరియు మీ డైటైల్స్ మాకు పంపించండి.
ఓం నమః శివాయ:

05/08/2024

సమాజంలో చాలా మంది అలంకారం కోసమో లేక భక్తితోనో తమకు మంచి జరగాలని ఎదో ఒక దండ మేడలో వేసుకుంటారు. ఎక్కువగా రుద్రాక్ష, తులసి, స్పటిక వంటి మాలలను ధరిస్తుంటారు. ఐతే.. ఓ మాలను ధరిస్తే మాత్రం వారి దశ తిరిగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఆలోచనలతో జీవితాన్ని లీడ్ చేస్తారు. అంతే కాదు ఎలక్ట్రానిక్స్ వస్తువులు, మొబైల్ వల్ల వచ్చే రేడియేషన్ తగ్గించి, మన శరీరానికి మేలు చేస్తుంది కరుంగాలి మాల. ఆయుర్వేదంతోపాటూ జోతిష్యశాస్త్రంలో కూడా కరుంగాలి మాలకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కరుంగాలి చెట్టు ప్రాముఖ్యం:
కరుంగాలి చెట్టు శాస్త్రీయ నామం డియోస్పైరోస్ ఎబెనం (Diospyros ebenum). ఈ జాతి చెట్ల కలప, ఉష్ణమండల నేలల్లో వేగంగా పెరుగుతుంది. ఈ కలప నాణ్యమైనది, బరువైనది, ఈ చెట్టు కలప నల్లగా, గట్టిగా ఉండటంతో పియానో కీలు, కత్తుల హ్యాండిల్స్, టర్న్ ఆర్టికల్స్ కోసం ఉపయోగిస్తుంటారు. అంతేకాదు ఈ చెట్టు కలపను భారతదేశంలోని పురాతన రాజులు, రాజదండాలు, చిత్రాల కోసం ఉపయోగించారు. ఈ చెట్టు విషానికి విరుగుడుగా పనిస్తుందనీ, అందుకే ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు కరుంగాలి దండను ధరించమని అందరికీ సలహాలు ఇస్తున్నారు. (image credit - wikipedia)

ముక్కు మీద కోపం ఉండేవారి ఈ మాల వరప్రదాయనిగా చెప్పుకోవచ్చు. ఎక్కువ కోపం, నెగిటివ్ ఆలోచనలతో బాధ పడేవారు ఈ మాలను ధరిస్తే కోపం కంట్రోల్ అవుతుంది. దాంతో వారి మనుసుకు ప్రశాంతత చేకూరుతుంది. కరుంగాలి హారాన్ని ధరించే వారిలో రజోగుణం తగ్గిపోయి, ఆవేశం నెమ్మదిస్తుంది. మంత్ర విద్యల ప్రభావం, తంత్ర శక్తుల సమస్యలు వంటి ప్రతికూల అంశాలను ఈ కరుంగాలి మాల ధరించటం వలన ఎదుర్కోవచ్చు. ఈ మాల ధరించిన వారికే కాకుండా వారితో ఉన్న వారికి కూడా సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది. అందుకే జోతిష్య, ఆధ్యాత్మిక వేత్తలు ఈ మాలను ధరించమని సలహాలు ఇస్తున్నారు.

కరుంగాలి చెట్టు వేర్లు ఎన్నో ఔషధ గుణాలను కలిగివుంటాయి. ఈ వేర్లను నీళ్లలో నానబెట్టి, ఆ నీటిని తాగితే కడుపులో ఉండే అల్సర్లు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా శరీరంలోని అనవసర కొవ్వును కరిగిస్తుంది. మధుమేహం ఉన్నవారు ఈ కషాయాన్ని సేవిస్తే, షుగర్ లెవల్స్ తగ్గి మంచి ఆరోగ్యాన్ని పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కరుంగాలి చెట్టు రేడియేషన్‌ను గ్రహించి నిల్వచేసే గుణం కలిగి ఉంటుంది. ఈ చెట్టు వేరు, బెరడును ఔషధంగా ఉపయోగిస్తారు. స్త్రీలలో గర్భాశయ, వైట్ డిశ్చార్జ్ సమస్య ఉన్నవారికి ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు.

05/08/2024

ఇటీవల కాలంలో కరుంగలి మాల చాలా ఫేమస్‌ అయింది. రుద్రాక్ష మాలతో పాటు కరుంగలి మాల కూడా చాలా ప్రాచుర్యం పొందింది. చాలా మంది సినీ సెలబ్రిటీలు ఈ మాలను ధరించడం వల్ల సాధారణ ప్రజలలో కూడా ఈ మాలపై ఆసక్తి పెరుగుతోంది. అందుకే ఈ మాలను ధరించేందుకు అందరూ ఇష్టపడుతున్నారు. దీంతో కరుంగలి (కరుంగళి కట్టై) మాల విక్రయాలు కూడా అమాంతం పెరిగినట్లు సర్వేలు చెప్తున్నాయి. ఆధ్యాత్మిక, జ్యోతిష్య, వైద్యపరమైన ప్రాముఖ్యత కారణంగా చాలా మంది దీనిని ఉపయోగిస్తున్నారని జ్యోతిష్యులు చెప్తున్నారు.

ఈ కరుంగలి మాలను కారుకలి అనే చెట్టు నుంచి తయారు చేస్తారని పండితులు చెప్తున్నారు. ఈ కారుకలి చెట్టుకు విద్యుదయస్కాంత వికిరణాలు, కంపనాలను ఆకర్షించే శక్తి ఉంటుందని.. దీని కారణంగానే ఈ నల్లమచ్చ చెట్లను ఆలయ గోపురాలు, ఆలయ విగ్రహాలు, స్టాల్స్ , పురాతన గృహాలలో తలుపులు వంటి అనేక ప్రదేశాలలో ఉపయోగించేవారని పండితులు చెప్తున్నారు. జ్యోతిషశాస్త్రపరంగా చెప్పాలంటే నల్లరంగు అంగారక గ్రహానికి చెందినది. ఎబోనీ మార్స్ ప్రభావాలను ఈ మాల నియంత్రించగలదని.. నల్లమచ్చతో చేసిన ఉత్పత్తులను ఉపయోగించే వారికి అనారోగ్య ప్రభావాలు కూడా తగ్గుతాయని తంత్రశాస్త్రంలో ఉందంటున్నారు తాంత్రికులు.

కరుంగలి చెట్టుకు ఎన్నో ఔషధ గుణాలున్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇది రేడియేషన్‌ను గ్రహించి నిల్వచేసే గుణం కలిగి ఉంటుంది. ఈ చెట్టు వేరు, బెరడును ఔషధంగా ఉపయోగిస్తారు. మధుమేహం, పెద్దప్రేగు రుగ్మతలు, రక్తహీనత వల్ల వచ్చే వ్యాధులు కూడా నయమవుతాయి.

ఈ చెట్టు వేరును తీసుకుని నీళ్లతో బాగా శుభ్రం చేసి మంచి నీళ్లలో నానబెట్టి ఆ నీటిని కషాయంగా చేసి తాగితే కడుపులో పుండ్లు తొలగి పోతాయి. ఇది పొట్టలో ఉన్న అనవసర కొవ్వును కరిగిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

కరుంగలి రక్తంలో ఐరన్‌ కంటెంట్‌ని పెంచుతుంది. పిత్తాన్ని తగ్గిస్తుంది. అధిక రక్త ప్రసరణ ఉన్న మహిళలకు ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని నిఫుణులు సూచిస్తున్నారు. అలాగే మహిళల్లో వైట్ డిశ్చార్జ్ సమస్యను సరిచేస్తుంది. కరుంగలి మాలను ధరిస్తే శరీరంలోని నరాల సమస్యను కూడా పరిష్కరిస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

కరుంగలి మాలను ఎవరు ధరించవచ్చు? ఏ రోజు ధరించాలి?

కరుంగలి మాలను ఏదైనా మంచి రోజున మంచి సమయంలో ధరించవచ్చు. అయితే ఏదైనా మంగళవారం నాడు మురుగన్‌ ఆలయంలో కానీ, వారాహి మాత ఆలయంలో కానీ పూజ చేయించిన తర్వాత ధరిస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు. అదేవిధంగా, కుల, మతాలకు అతీతంగా ఎవరైనా దీనిని ధరించవచ్చు. కానీ రాత్రి నిద్రపోయే ముందు ఈ హారాన్ని తీసి ఇంట్లో దేవుడు దగ్గర పెట్టుకుని.. ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ ఈ మాలను ధరించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

జ్యోతిషశాస్త్ర రీత్యా, కరుంగలి మాల అంగారక గ్రహానికి చెందినది. అంగారక గ్రహ ప్రభావాలను నియంత్రించే శక్తి ఈ మాలకు ఉందని, అలాగే ఈ హారం ధరించిన వ్యక్తి వారి జాతకంలో అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని తగ్గిస్తుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు. అలాగే విద్యార్థులు తమ జ్ఞాపకశక్తి , మేధో శక్తులను మెరుగుపరచడానికి , విద్యలో రాణించడానికి ఈ మాల ఉత్పత్తులను ఉపయోగించవచ్చని.. వ్యాపారాభివృద్ది కోసం ఉద్యోగార్ధులు, జాబ్ హోల్డర్లు మంచి ఉద్యోగం లేదా కేరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ మాల ధరించవచ్చిన సూచిస్తున్నారు.

10/07/2024

💐💐రుద్రాక్షలు💐💐 అవి ధరిస్తే చేకూరే ప్రయోజనాలేంటి💐💐

రుద్రాక్ష అంటే 🌹 రుద్ర+అక్ష = రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని
స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రుని (శివుడు) అక్షుల (కన్నుల) నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారినవని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. ఇవి పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి. ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించువారేనని పురాణాల ద్వారా తెలియుచున్నది. ఇప్పటికీ వేదాంతులు, గురువులు, పూజారులు లాంటివారు వీటిని ధరిస్తారు. కొంతమంది వీటిని ధరించుట వీలుకాని నియమ నిబంధనలను పాటించనివారు పూజా గృహముల యందు ఉంచి పూజించుట గమనిస్తూనే ఉన్నాం.

🌹రుద్రాక్షలు 🌹

రుద్రాక్షలలో పలు రకాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన అడవులలో మాత్రమే పెరిగే రుద్రాక్ష వృక్షాల నుండి సేకరించే రుద్రాక్షలు పచ్చిగా ఉన్నపుడు బాదంకాయ లాగ ఆకారం కలిగి ఉంటాయి. ఎండిన తరువాత ఇవి కుదించుకుని గుండ్రముగా మారుతాయి. దీని మధ్య భాగమున గల తొడిమ ఎండి రాలిపోతుంది. అది రాలిన తరువాత రుద్రాక్ష మధ్య కాళీ ఏర్పడి దారం గుచ్చుటకు వీలు కలుగుతుంది.

🍀రుద్రాక్షలు రకాలు🍀 వీటిని ముఖ్యముగా ముఖముల సంఖ్యా పరంగా విభజిస్తారు. ఒక ముఖము నుండి ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి. ఎక్కడైనా అత్యధికంగా లభించునవి పంచముఖ రుద్రాక్షలు. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నిటిలోకీ ప్రశస్తమయినదిగా చెప్పబడినది. దీనిని ధరించిన వారికి సర్వవిధాలా విజయం చేకూరునని చెబుతారు.

📿ఏకముఖి ( ఒక ముఖము కలిగినది ) 📿అత్యంత శ్రేష్టమయినది.
శివుని త్రినేత్రంగా, ఓంకార రూపంగా నమ్ముతారు. ఈ రుద్రాక్ష చాలా విలువైనది. ఎటువంటి మంత్ర, తంత్ర ప్రయోగాలనైనా తిప్పి కొట్టె శక్తిగలదు. సిరి సంపదలు, శిరో సంబంధ రోగములు నివారణ అగును

📿ద్విముఖి ( రెండు ముఖములు కలిగినది ) 📿 దీనిని శివపార్వతి రూపంగా నమ్ముతారు. ఇది బ్రహ్మ రుద్రాక్ష అని కొందరి అభిప్రాయం. అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అని కూడా అనుకోవచ్చు. సంతాన ప్రాప్తి, ఏకాగ్రత, వ్యాపార అభివృద్ధికల్గును. మనోవ్యాకులతను దూరం చేస్తుంది.

📿త్రిముఖి ( మూడు ముఖములు కలిగినది ) 📿 దీనిని త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు. ఈ రుద్రాక్ష చాలా అదృష్టదాయకమయినది. ధనధాన్యసమృద్ధి, కామెర్ల వ్యాధి నివారణ మరియు సర్పదోష నివారణ అగును.

📿చతుర్ముఖి ( నాలుగు ముఖాలు కలిగినవది ) 📿 నాలుగు వేదాల స్వరూపం. పరిశోధకులు, జ్యోతిర్గణిత వేత్తలు ధరించడం వల్ల అధికరాణింపు ఉండును మరియు ఏకాగ్రత పెరుగును.

📿పంచముఖి ( అయిదు ముఖాలు కలిగినది ) 📿 పంచభూత స్వరూపం. బ్రహ్మ స్వరూపమయిన ఈ రుద్రాక్ష వల్ల అకాలమృత్యునివారణ, గుండెపోటు వంటి హృద్రోగ సంబంధిత వ్యాధులు నివారణ అగును మరియు మలబద్దకం నివారణ అగును.

📿షణ్ముఖి ( ఆరు ముఖములు కలది ) 📿కార్తీకేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియాను పోగోడుతుంది. ఈ రుద్రాక్ష కుమారస్వామి స్వరూపం, శక్తి, విజయం, శరీర ధారుఢ్యం, ఆరోగ్యం లభించును.

📿సప్తముఖి ( ఏడు ముఖాలు కలిగినది ) 📿కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం. సభావశ్యత, సంపద, కీర్తి , ఉత్తేజం కల్గును.

📿అష్టముఖి ( ఎనిమిది ముఖాలు కలిగినది ) 📿విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కల్గును.

📿నవముఖి ( తొమ్మిది ముఖాలు కలది ) 📿 నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి. రాజకీయ పదవులలో ఔన్నత్యం ఆశించువారికి, అపమృత్యు నివారణకు, పరోపకార దక్షులకు ధరించవచ్చు.

📿దశముఖి ( పది ముఖాలు కలిగినది )📿 దశావతార స్వరూపం. శ్రీ మన్నారాయణుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. గొంతు సంబంధ రోగాలను, నవగ్రహముల ద్వారా కలుగు కష్టములు, సమస్యలు నివారణ అగును.

📿ఏకాదశముఖి ( పదకొండు ముఖాలు కలిగినది )📿 ఇది శివాత్మకమైన రుద్రాక్ష. వైవాహిక జీవితంలో ఆనందమునకు, గర్భ సంబంధ రోగాలకు అనుకూలత లభించును.

పూజ ( దీక్ష )లలో వినియోగించే రుద్రాక్ష మాల సంఖ్య :- రుద్రాక్షలను 108 గాని, 54 గాని, 27 గాని బంగారము, వెండి లేదా రాగి తీగతో మాలగా తయారుచేయించి శాస్త్రోక్తంగా విధి విధానాలతో పూజ జరిపించి నిర్ణీతమైన ముహూర్తంలో మెడలో ధరించవలెను. వీటిని జప మాలగా కూడా ఉపయోగించవచ్చును.

🌺వైద్యంలో రుద్రాక్షలు🌺

రుద్రాక్షలు ధరించుట వలన గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం. రుద్రాక్షలను అందరూ ధరించవచ్చును.

🙏వ్యాపారంలో రుద్రాక్షలు 🙏 మనదేశంలో ప్రతీ సంవత్సరమూ 300 కోట్ల రుద్రాక్షల వ్యాపారం జరుగుతుందని హీలింగ్ మాట్రిక్స్ అనే సంస్థ 7 జూలై 2011 నాడు తెలిపింది. స్మగ్లర్లు నకిలీ రుద్రాక్ష మాలలు ఎర్ర చందనం దుంగలనుండి తయారు చేస్తారు. ఇంకా కొంతమంది మోసగాళ్ళు రేగుపండ్లలోని గింజలకు రంగులు అద్ది రుద్రాక్ష అని అమాయక జనాలకు అంటగడతారు. మరి కొంత మందైతే చెక్క పొత్తుతో రుద్రాక్ష ఆకారంలో మౌల్ద్ చేసి రంగులు వేసి ఏకముఖి లేదా ముఖ్యంగా మార్కెట్ లో వేటిని డిమాండ్ ఎక్కువగా ఉన్నాయో వాటిని నకిలీవి తయారు మోసగిస్తున్నారు. అందుకే ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు.

నక్షత్రములు ధరించవలసిన రుద్రాక్ష 🌹

అశ్వని - నవముఖి
భరణి - షణ్ముఖి
కృత్తిక - ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి - ద్విముఖి
మృగశిర - త్రిముఖి
ఆరుద్ర - అష్టముఖి
పునర్వసు - పంచముఖి
పుష్యమి - సప్తముఖి
ఆశ్లేష - చతుర్ముఖి
మఖ - నవముఖి
పుబ్బ - షణ్ముఖి
ఉత్తర - ఏకముఖి, ద్వాదశముఖి
హస్త - ద్విముఖి
చిత్త - త్రిముఖి
స్వాతి - అష్టముఖి
విశాఖ - పంచముఖి
అనురాధ - సప్తముఖి
జ్యేష్ఠ - చతుర్ముఖి
మూల - నవముఖి
పూర్వాషాఢ - షణ్ముఖి
ఉత్తరాషాఢ - ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం - ద్విముఖి
ధనిష్ట - త్రిముఖి
శతభిషం - అష్టముఖి
పూర్వాభాద్ర - పంచముఖి
ఉత్తరాభాద్ర - సప్తముఖి
రేవతి - చతుర్ముఖి.

🔥🔥ముఖ్య సూచన 🔥🔥

ఏ ముఖ రుద్రాక్షలు ధరించిన వారైనా సరే తప్పని సరిగా నియమ, నిబంధనలు పాటించవలయును, రుద్రాక్షలు ధరించి మధు, మాంసాహారం తీసుకో కూడదు. శుచి శుభ్రతలు పాటించాలి. ఇంద్రియనిగ్రహశక్తి ముఖ్య అవసరం. నిష్టగా ఉండాలి, దాంపత్య అన్యోన్య సమయంలో రుద్రాక్షలు మేడలో ఉండరాదు. ఈ పద్దతులను ఎవరైతే ఆచారిస్తారో వారికే సత్ఫలితాలు కలుగుతాయి.

ఓం నమశ్శివాయ.భగవంతునికి ప్రతిరూపం రుద్రాక్షలు. సిరి సంపదలు,వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు పడుతున్నవారు, వ్యాపారపరంగా కలసిర...
18/10/2022

ఓం నమశ్శివాయ.
భగవంతునికి ప్రతిరూపం రుద్రాక్షలు. సిరి సంపదలు,వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు పడుతున్నవారు, వ్యాపారపరంగా కలసిరానివాళ్ళు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారే కాక అద్భుత భవిష్యత్తును ఆశించేవారు కూడా ముందు చూపుగా ఈ రుద్రాక్షలను ధరించాలి.మన పిల్లలకి చదువు విషయంలో వాళ్ల భవిష్యత్తు కి ఈ రుద్రాక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి.

మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారముగా ఖచ్చితమైన రుద్రాక్షను తెలుసుకుని ధరించండి.
{ISO:2008 certified all rudraksha available here}
Sree rudraksha center,
Madapur,
Hyderabad.
Please contact to
what's app no:9346566571

ఓం నమశ్శివాయ.భగవంతునికి ప్రతిరూపం రుద్రాక్షలు. సిరి సంపదలు,వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు పడుతున్నవారు, వ్యాపారపరంగా కలసిర...
01/10/2022

ఓం నమశ్శివాయ.
భగవంతునికి ప్రతిరూపం రుద్రాక్షలు. సిరి సంపదలు,వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు పడుతున్నవారు, వ్యాపారపరంగా కలసిరానివాళ్ళు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారే కాక అద్భుత భవిష్యత్తును ఆశించేవారు కూడా ముందు చూపుగా ఈ రుద్రాక్షలను ధరించాలి.మన పిల్లలకి చదువు విషయంలో వాళ్ల భవిష్యత్తు కి ఈ రుద్రాక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి.

మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారముగా ఖచ్చితమైన రుద్రాక్షను తెలుసుకుని ధరించండి.
{ISO:2008 certified all rudraksha available here}

Address

Madapur, Hyderbad
Hyderabad
500081

Website

Alerts

Be the first to know and let us send you an email when sree rudraksha center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category