Omkar organic farming company

Omkar organic farming company Best Organic Farming Company In Hyderabad is Omkar Organic Farming company, pioneers sustainable agriculture practices in the region.

With a relentless commitment to quality and purity, we lead the way in providing organic produce to our customers. Experience the difference with our innovative techniques and dedication to environmental preservation.

16/07/2025
08/08/2024

ఒలింపిక్ పతక విజేత మను భాకర్ ఈరోజు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ గారిని కలిశారు.

08/08/2024

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో ముఖ్యమంత్రి బృందం భేటీ

*-తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యంపై సంప్రదింపులు.
*-స్కిల్ డెవెలప్​మెంట్​, నెట్ జీరో, ఫ్యూచర్ సిటీ, సిటిజన్ హెల్త్ ప్రాజెక్టులపై ఆసక్తి.

తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచ బ్యాంక్ సంసిద్ధతను వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై దాదాపు గంటసేపు చర్చలు జరిపారు.

రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్ మ్యాప్ను రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ప్రధానంగా స్కిల్ డెవెలప్​మెంట్​, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నస్టిక్స్, హెల్త్ ప్రొఫైల్ రంగాల్లో భాగస్వామ్యానికి అవసరమైన సంప్రదింపులు జరిగాయి.

ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ఉన్నతాధికారులు శేషాద్రి, విష్ణు వర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్యాల వృద్ధి, ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరత తో పాటు వివిధ అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలన్నీఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తాము చేపట్టబోయే ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన అమలు చేసి తీరుతామని ప్రకటించారు.

అన్నింటిలోనూ అత్యంత పారదర్శకతను పాటిస్తామని స్పష్టం చేశారు. ప్రాంతాల వారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, వాటి అమలును వేగవంతం చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన నిపుణుల బృందం ఏర్పాటు చేయాలనే ఆలోచనలను ప్రపంచబ్యాంకు బృందంతో పంచుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి అనుసరిస్తున్న సమతుల్య దృక్పథం మంచి ఫలితాలను అందిస్తుందని ప్రపంచ బ్యాంకు బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

గతంలో భారత్ లో తమ భాగస్వామ్యంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలు అందించాయని గుర్తు చేసింది. చర్చల సందర్భంగా నెట్ జీరో సిటీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చూపిన చొరవపై ప్రపంచ బ్యాంకు బృందం మరింత ఆసక్తిని ప్రదర్శించింది.

ప్రజా పాలనతో పాటు రాష్ట్రంలో సమగ్ర సమతుల్య అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును చర్చల్లో పాలుపంచుకున్న ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ ప్రశంసించారు.

తెలంగాణ రాష్ట్రం ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ ద్రవ్యసంస్థలతో కలిసి పని చేయాలని నిశ్చయించటం ఇదే మొదటి సారి. తెలంగాణలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, స్కిల్ యూనివర్శిటీ, సిటిజన్ హెల్త్‌కేర్, హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ కీలకమైన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి అనుసరిస్తున్న భవిష్యత్తు వ్యూహాలకు ప్రపంచ బ్యాంకు మద్దతు మరింత ఊతమివ్వనుంది.

08/08/2024

44 లక్షల, 10 వేల, 816….
తెలంగాణ రాష్ట్రంలో…
కేవలం రూ.500 వందలకే…
గ్యాస్ సిలెండర్ పొందుతోన్న…
కుటుంబాల సంఖ్య ఇది.

పదేళ్లు రూ.1200తో …
గుండెల పై గుదిబండగా మారిన…
గ్యాస్ బండ భారాన్ని…
60 శాతం తగ్గించిన ప్రజా ప్రభుత్వం.

సంక్షేమానికి చిరునామా…
ప్రజా ప్రభుత్వ పాలన.

07/08/2024

జాతీయ గీతం జనగణమన రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు, విశ్వకవి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళి

Telangana Congress
Manikrao Thakare
Anumula Revanth Reddy
K.C. Venugopal
Indian National Congress
Supriya Shrinate
Deepa Dasmunsi
Duddilla Sridhar Babu
Pawan Khera
Jairam Ramesh
Dr. Ajoy Kumar
Telangana CMO

07/08/2024

Walsh Karra Holdings (WKH), a US-based investment firm has announced an investment of $100 million (Rs 839 crore) in Telangana startups over next five years. The company is all set to invest $5 million (Rs 42 crore) in WE Hub, India’s first state-led nodal organisation for women entrepreneurship. Chief minister A Revanth Reddy’s US tour began on a positive note with WKH signing an MoU with WE Hub in New York. According to Greg Walsh of WKH with this initiative, over the next five years, WKH will emerge as a reliable partner in the growth story of both urban and rural Telangana.
Telangana Congress
Anumula Revanth Reddy
Indian National Congress
Duddilla Sridhar Babu
Manikrao Thakare
K.C. Venugopal
Supriya Shrinate
Deepa Dasmunsi
Pawan Khera
Jairam Ramesh
Dr. Ajoy Kumar
Telangana CMO

07/08/2024

The global IT major Cognizant has offered to set up a new center in 10 lakh square ft space in Hyderabad with a headcount of 15,000 which underscores Cognizant’s commitment to leveraging Hyderabad’s rich talent pool and robust infrastructure to support its global operations. The new centre will also focus on advanced technologies, including AI and MI Meanwhile, WE Hub will be implementing targeted and world class entrepreneurship, incubation and acceleration programmes in next five years. This investment will be used to design and deliver a flagship programme of international standards to women entrepreneurs of India.
Telangana Congress
Anumula Revanth Reddy
Duddilla Sridhar Babu
Manikrao Thakare
K.C. Venugopal
Indian National Congress
Supriya Shrinate
Deepa Dasmunsi
Pawan Khera
Jairam Ramesh
Dr. Ajoy Kumar
Telangana CMO

Address

Hyderabad
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Omkar organic farming company posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Omkar organic farming company:

Share