17/04/2026
రాజకీయ అవినీతి తగ్గనిదే – సమాజంలో అవినీతి తగ్గదు!
180 దేశాలలో అవినీతి జాబితాలో మన దేశం 93వ స్థానంలో ఉండటం బాధాకరం. సామాన్యుడికి దక్కాల్సిన న్యాయం, హక్కులు ఈ అవినీతి వల్లే దూరమవుతున్నాయి. ఈ దోపిడీని ప్రశ్నిద్దాం, మార్పు కోసం నిలబడదాం!