02/09/2026
📢 ఉద్యోగ ప్రకటన
శ్రీ పంచగవ్య ఆర్గానిక్స్ ®
కరీంనగర్ -ఉద్యోగ అవకాశం
WANTED WORKERS
👩💼 స్టోర్ మేనేజర్ / సూపర్‌వైజర్ కావలెను
మా యొక్క హోమ్ ఫుడ్స్ మరియు వెల్నెస్ సెంటర్ లో
స్టోర్ మేనేజ్‌మెంట్, సేల్స్ మరియు అకౌంట్స్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగల అభ్యర్థులు కావలెను.
🔹 సంస్థను “నాది” అనే భావనతో బాధ్యతగా చూసుకునే వారు కావాలి.
🔹 Female Candidates కు మొదటి ప్రాధాన్యత.
⏰ పని సమయం
ఉదయం 9:00 నుండి రాత్రి 9:00 వరకు
👩 మహిళా అభ్యర్థుల అర్హతలు
స్టోర్ సేల్స్ & మేనేజ్‌మెంట్‌పై అవగాహన
అకౌంట్స్ నిర్వహణలో పరిజ్ఞానం
స్కూటీ నడపగలగాలి
👨 పురుష అభ్యర్థుల అర్హతలు
సేల్స్ మరియు అకౌంట్స్‌పై అవగాహన
కార్ డ్రైవింగ్ వచ్చి ఉండాలి
🏠 ఇతర సౌకర్యాలు
రూమ్ సౌకర్యం | భోజన వసతి కలదు
💰 జీతం
₹15,000 నుండి ₹20,000 వరకు
అనుభవం, పనితీరు, క్రమశిక్షణ మరియు ప్రతిభను బట్టి
జీతం పెరిగే అవకాశం ఉంటుంది.
📍 సంస్థ వివరాలు
Sri Panchagavya Organics®
Sri Panchagavya Ayurveda Yoga Wellness Center®
OPP DMART, Bank Colony,
📍 Karimnagar
📞 9550605550
నిజాయితీ, బాధ్యత మరియు నిబద్ధత కలిగిన అభ్యర్థులకు మాత్రమే సంస్థలో అవకాశం ఉంటుంది.