Panchagavya Organics

Panchagavya Organics Cold Pressed Oils Manufacturer
Panchagavya Organics -Karimnagar 9550050324

09/10/2025

🌿 *"ఉచిత ఆయుర్వేద నాచురోపతి వైద్య శిబిరం"*🌿

*"ఇప్పుడు మన కరీంనగర్ లో "*

✅ *"ఉచిత వైద్య సేవల తో పాటు ఉచిత మందులు పంపిణీ"*

✅ *"అనుభవజ్ఞులైన డాక్టర్ వైద్య బృందం వారి పర్యవేక్షణలో వైద్య చికిత్స"*

✅ *ఆయుర్వేదంతో దీర్ఘకాలికంగా బాధపడుతున్న నొప్పులకు వీడ్కోలు చెప్పండి!*

✅ *"కీళ్ళవాతం ,మోకాళ్ళ నొప్పులు, వెన్నుపూసకు సంబంధించినటువంటి నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి,భుజం నొప్పి, మరియు సయాటికా మొదలగు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా?*

✅ *"ఉచిత ఆరోగ్య శిబిరంలో చేరి, సహజమైన చికిత్సలతో ఆరోగ్యాన్ని తిరిగి పొందండి!"*

📅 *"తేదీ: 12-10-2025 అది వారం "*
*"13-10-2025 సోమవారం"*
*"సమయం ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 4::00 గంటల వరకు"*

*"ముఖ్య గమనిక"*
*"ప్రతి శని ఆదివారాలలో డాక్టర్లు అందుబాటులో ఉంటారు OP చూడబడును"*

📍 *"అడ్రస్:"*
*"ప్రకృతి చికిత్సలయం"*
*"పంచగవ్య ఆయుర్వేద యోగ వెల్నెస్ సెంటర్"*
*"ప్రకృతి ఆహార ఆరోగ్య కేంద్రం"*, *"డి మార్ట్ ఎదురుగా"* *"బ్యాంకు కాలనీ"*
*"కరీంనగర్-505212"*
*What's app-"9550050324"*
*"95506 05550"*

🕉️ *"జయహో ఆయుర్వేదం ఆరోగ్యం ఆనందం"*

*"పంచగవ్య ఆర్గానిక్స్ కరీంనగర్ ఆరు వసంతాలు"* **పురస్కరించుకొని ప్రకృతి చికిత్సలయం ప్రారంభం"*
*"రామకృష్ణ గౌడ్ యోగా గురు/లైఫ్ కోచ్ వారి ఆధ్వర్యంలో"*

*"📞 సంప్రదించండి:"*
*"ఆచార్య రామకృష్ణ గౌడ్"*
*"Yoga Guru /& Life Coach/-95500 50324"*
**95506 05550"*

🌱 *"మీ ఆరోగ్యానికి ఆయుర్వేద శ్రేయస్సు – నొప్పిలేని జీవితం వైపు మొదటి అడుగు!"*

#పంచగవ్యఆర్గానిక్స్ #పంచగవ్య #ఆర్గానిక్

06/10/2025
బాల, అన్నపూర్ణ, గాయత్రి, మహాలక్ష్మీ, లలిత, సరస్వతి, భవానీ, కాళి, దుర్గ, మహిషాసురమర్దిని అని పిలిచినా - శైలపుత్రి, బ్రహ్మ...
02/10/2025

బాల, అన్నపూర్ణ, గాయత్రి, మహాలక్ష్మీ, లలిత, సరస్వతి, భవానీ, కాళి, దుర్గ, మహిషాసురమర్దిని అని పిలిచినా - శైలపుత్రి, బ్రహ్మచారిణి, చిన్నఘంటా, కూష్మాండ, స్కందమాత, కాత్యాయనీ, కాళరాత్రి, భైరవీ, సర్వసిద్ధి - ఇలా ఏ పేరుతో పిలిచినా, పూజించినా సర్వసౌభాగ్యాలనిచ్చే తల్లి దుర్గామాత.

మీ మా కుటుంబం సభ్యులకు స్నేహితులకు, బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు మరియు *"పంచగవ్య ఆర్గానిక్ కరీంనగర్"* ఆర్గానిక్ గోసేవ ప్రియులకు సకల విజయాలనివ్వాలని కోరుకుంటూ...

యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమో నమః

#విజయదశమి_పండుగ_శుభాకాంక్షలు

This Dussehra, may you and your family are showered with positivity, wealth and success. Have a warm Dussehra!

May Lord Rama bless you with happiness, strength and prosperity.

*"రైతులను గోశాలలను రక్షిద్దాం!"*
*"సనాతన ధర్మాన్ని కాపాడుదాం!"*
🛑🛒🛍️ *"Shop Open Everyday"*
"*Morning 8:30AM To Night 9:30 PM"*

*"మీ కుటుంబ ఆరోగ్య నేస్తం"*
👇 *"రైతులు మరియు గోశాలల అనుసంధానంతో"*👇
*"Rythu Gomitra Naturals"* 🌱🌾
*"Panchagavya Organics "*
*"Beside Fire Station "*
*"Women's College Road "*
*"Karimnagar -9550050324"*
Prakruthi Ahara Arogya kendra
OPP DMart,Bank Colony karimnagar 095500 50324
*"Home Delivery Available"*

#పంచగవ్యఆర్గానిక్స్ #పంచగవ్య #ఆర్గానిక్

29/09/2025

ప్రపంచంలో దేవుళ్ళను పూలతో పూజిస్తారు
కానీ
పూలనే పూజించే ఒక గొప్ప సంస్కృతి మన తెలంగాణాది..
'తెలంగాణ ఆచార, సంప్రదాయాలకు ప్రతీక... మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే పూల వేడుక...! తెలంగాణ ఆడబిడ్డలందరికీ , సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలతో
*"మీ పంచగవ్య ఆర్గానిక్స్"*
*"కరీంనగర్-9550050324"*

*"రైతులను గోశాలలను రక్షిద్దాం!"*
*"సనాతన ధర్మాన్ని కాపాడుదాం!"*

*"మీ కుటుంబ ఆరోగ్య నేస్తం"*
👇 *"రైతులు మరియు గోశాలల అనుసంధానంతో"*👇
*"Rythu Gomitra Naturals"* 🌱🌾
*"Panchagavya Organics "*
*"Beside Fire Station "*
*"Women's College Road "*
*"Karimnagar -9550050324"*

*"Prakruthi Ahara Arogya kendra"*
DMart Opp Bank Colony karimnagar -9550050324
*"Home Delivery Available"*

#పంచగవ్యఆర్గానిక్స్ #పంచగవ్య #ఆర్గానిక్

01/09/2025

"The 5-Fold Path: Navigating The Journey Within," which outlines five key principles:

Yagya: This refers to a Hindu Vedic ritual involving offerings into a sacred fire, often accompanied by mantras, performed with devotion and without personal gain. It symbolizes giving, offering, distributing, and expanding good deeds in the environment.

Daan: This translates to "charity" or "giving." It emphasizes the importance of selfless giving and generosity.

Tapa: This signifies "austerity" or "penance." It involves self-discipline and practices aimed at spiritual purification and self-control.

Karma: This principle refers to the actions performed and the consequences that follow. It highlights the importance of righteous conduct and understanding the impact of one's deeds.

Swadhyaya: This means "self-study" or "introspection." It encourages self-reflection, understanding one's true nature, and engaging in continuous learning.

*"RK YOGAM "*⚛️
Karimnagar -9550050324

"5-ఫోల్డ్ పాత్: నావిగేటింగ్ ది జర్నీ ఇన్‌ఇన్" ను ప్రదర్శిస్తుంది, ఇది ఐదు కీలక సూత్రాలను వివరిస్తుంది:

యజ్ఞం: ఇది హిందూ వేద ఆచారాన్ని సూచిస్తుంది, ఇందులో తరచుగా మంత్రాలతో కూడిన పవిత్ర అగ్నిలో సమర్పణలు ఉంటాయి, ఇవి భక్తితో మరియు వ్యక్తిగత లాభం లేకుండా నిర్వహించబడతాయి. ఇది వాతావరణంలో మంచి పనులను ఇవ్వడం, సమర్పించడం, పంపిణీ చేయడం మరియు విస్తరించడాన్ని సూచిస్తుంది.

దానం: దీని అర్థం "దానధర్మం" లేదా "దానం". ఇది నిస్వార్థ దానం మరియు దాతృత్వం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

తప: ఇది "తపస్సు" లేదా "తపస్సు" అని సూచిస్తుంది. ఇది స్వీయ-క్రమశిక్షణ మరియు ఆధ్యాత్మిక శుద్ధి మరియు స్వీయ నియంత్రణ లక్ష్యంగా ఉన్న అభ్యాసాలను కలిగి ఉంటుంది.

కర్మ: ఈ సూత్రం చేసే చర్యలను మరియు దాని తర్వాత వచ్చే పరిణామాలను సూచిస్తుంది. ఇది నీతివంతమైన ప్రవర్తన యొక్క ప్రాముఖ్యతను మరియు ఒకరి పనుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడాన్ని హైలైట్ చేస్తుంది.

స్వాధ్యాయం: దీని అర్థం "స్వీయ-అధ్యయనం" లేదా "ఆత్మపరిశీలన". ఇది స్వీయ-ప్రతిబింబం, ఒకరి నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం మరియు నిరంతర అభ్యాసంలో పాల్గొనడాన్ని ప్రోత్సహిస్తుంది.

*"RK YOGAM"* ⚛️
Karimnagar 095500 50324

18/08/2025

నమస్తే🙏 జై గోమాతా! జై ఆరోగ్య భారత్!
Wanted Sales Girl

మేము కరీంనగర్ సిటీలో ఆర్గానిక్ & డ్రైఫ్రూట్స్ స్టోర్‌కు నాయకత్వం వహిస్తున్నాము పంచగవ్య ఆర్గానిక్స్ - మా నేచురల్ ఫుడ్స్ కరీంనగర్
*"సేల్స్ మేనేజర్ మరియు సేల్స్ గర్ల్స్"*
🛑 *ఉద్యోగ అవకాశం*🛑

అంకితభావంతో పని చేయడానికి సిద్ధంగా ఉన్న పూర్తి స్టోర్ ఇంచార్జిని ఇవ్వాలని మేము ప్లాన్ చేస్తున్నాము అమ్మకాలు మరియు పూర్తి స్టోర్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి (ఆడ/పురుషుడు లేదా కుటుంబం) అత్యవసరం అవసరం

దయచేసి మమ్మల్ని సంప్రదించండి వాట్సాప్/కాల్ ద్వారా 9550050324

Namaste🙏
Jai Gomata! Jai Arogya Bharat!

*"Wanted Sales Girl"*

🛑 *Job Opportunity*🛑

We are leading Organic & Dryfruits Store in Karimnagar City
The Panchagavya Organics
MAA Natural Foods Karimnagar

We are Planning to give full Store Incharge who will willing to work dedicatedly
Should be take care of sales and full Store
(Female/ Male or Family)
Urgent required

Please Contact us
Through WhatsApp/ Call
095500 50324
Come to Office
Office Address
Panchagavya Organics OPP D-MART Shalini Function hall Street BANK COLONY Karimnagar -9550050324


Panchagavya Organics Wishes Happy Independence Day! Let's pledge to make India a land of peace and progress. May the tri...
15/08/2025

Panchagavya Organics Wishes
Happy Independence Day! Let's pledge to make India a land of peace and progress. May the tricolor inspire us to always stand for justice and unity. On this day, let's honor our history and work for a brighter future.
పంచగవ్య ఆర్గానిక్స్ కరీంనగర్ వారి
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! భారతదేశాన్ని శాంతి మరియు పురోగతి భూమిగా మార్చేందుకు ప్రతిజ్ఞ చేద్దాం. త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ న్యాయం మరియు ఐక్యత కోసం నిలబడటానికి మనల్ని ప్రేరేపిస్తుంది. ఈ రోజున, మన చరిత్రను గౌరవిద్దాం మరియు ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేద్దాం.

*"Rythu Gomitra Naturals"* 🌱🎋
*"Panchgavya Organics"*
MAA Natural Foods Organic & Ayurvedic & Panchgavya products
*"రైతులు మరియు గోశాల, మహిళ సహకార,ఆయుర్వేద వైద్యుల అనుసంధానముతో"*
* 10% Flat Discount on all Cold Pressed Oils,Dry Fruits and Organic Natural Products Grab Your Need able things before stocks get over at Panchgavya Organics Karimnagar📞 *"9550050324"*
Shop 1:-Beside Fire Station

Shop 2:- OPP DMART BANK COLONY

18/07/2025

జై గోమాత జై ఆరోగ్య భారత్

Organic Food Business
For Lease or Total Incharge

కరీంనగర్ పట్టణంలో గత ఆరు సంవత్సరాల నుండి ఆర్గానిక్స్ మరియు డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు మిల్లెట్ హోటల్ మరియు స్వగృహ హోమ్ ఫుడ్స్ నడిపిస్తున్నాము

1) రిటైల్ ఆర్గానిక్ స్టోర్
2).మ్యానుఫ్యాక్చరింగ్ & స్వగృహ ఫుడ్స్అండ్ హోటల్ స్టోర్
ఈ రెండు లీజుకు లేక మొత్తం ఇన్చార్జిగా ఇవ్వదలిచాము

ఆర్గానిక్స్ మరియు మిల్లెట్స్ మరియు స్వగృహ ఫుడ్స్ హోటల్ పై బిజినెస్ చేయదలుచుకున్న వారు

*"మొదటి ప్రాధాన్యత అనుభవం గల మహిళలకు ఇవ్వబడును"*

ఈ నెంబర్ కి కాల్ చేయగలరు లేదా వాట్సాప్ చేయగలరు
9550050324

లేదా నేరుగా ఆఫీస్ లో సంప్రదించగలరు

*"ప్రకృతి ఆహార ఆరోగ్య కేంద్రం"*
*"పంచగవ్య ఆర్గానిక్స్ "*
*"శాలిని ఫంక్షన్ హాల్ సందిలో"*
*"డీమార్ట్ ఎదురుగా- బ్యాంకు కాలనీ "*
*"కరీంనగర్ 95500 50324"*

Address

Karimnagar
505001

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 9pm

Telephone

+919550050324

Website

Alerts

Be the first to know and let us send you an email when Panchagavya Organics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Panchagavya Organics:

Share