27/03/2026
ప్రజలకు గమనిక:
ఈ ఉత్పత్తి డిజైన్, లోగో మరియు ఆర్ట్‌వర్క్ రవితేజ హోమ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మాత్రమే చెందినవి.
ఇవి కాపీరైట్ చట్టం కింద రక్షించబడినవి.
అనుమతి లేకుండా కాపీ చేయడం లేదా అనుకరించడం నేరం.
అలా చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడును.