28/05/2026
📌 *శ్రద్ధాంజలి*💐🙏🏻
*మన మెల్లెంపూడి గ్రామస్తులు, పఠాన్ మీరాబీ గారు స్వర్గస్తులైనారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము🙏వారి మరణం రీత్య*
*🙏🏻 మన మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు *"శ్రీ నారా లోకేష్ గారు"* మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం *10,000/-అందించారు.*
*మన గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ ఖాసింబాబు గారు ఆధ్వర్యంలో ఆ 10,000/- ను , షేక్ నాగుల్ మీరా, షేక్ కరీమా, షేక్ అమన్ హుస్సేన్, ఆటో నాగుల్, ఖాజా మొహిద్దిన్, కరీం జాన్ సైదా మరియు కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు సమక్షం లో వారికి అందజేశారు, వారి కుటుంబం మనోధైర్యం కలిగి ఉండాలని, శ్రద్ధాంజలి తెలిపి వారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుకుంటూ*......
🙏🏻🙏🏻🙏🏻
*ఇట్లు*
*షేక్ ఖాసింబాబు
*మెల్లెంపూడి.గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు*🙏🏻
*కూటమి ప్రభుత్వం*🙏🏻
*మెల్లెంపూడి.గ్రామ ప్రజానీకం*🙏