PanchaTatva Organics

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న మనిషి ఏ పనినైనా చేయగలడు, సాధించగలడు. అటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి గొప్ప విషయాలను గురించి తెలుసుకోవటం కోసం ఫాలో అవ్వండి.

21/05/2026
17/05/2026

🥭 *ఆర్గానిక్ మామిడి పండ్లు(చిన్న రసాలు & బంగినపల్లి)*

🤤😍😘🥭😘😍😋
*ప్రకృతి సాగుతో పెరిగిన స్వచ్ఛమైన మామిడి పండ్లు! (100% రసాయన రహితం)*
*Naturally farmed mangoes! (100% chemical free)*

✅ *ప్రకృతిసిద్ధంగా సాగు చేయబడిన మామిడి | Naturally Farmed – 100% Chemical-Free.*
✅ *మగ్గ పెట్టడానికి కార్బైడ్ లాంటి ఎలాంటి రసాయనాలు వాడనవి | Carbide free.*
✅ *తీపితో నిండి ఉంటుంది 😋 Sweet & Tasty.* 🤤
✅ *పిల్లల నుండి పెద్దల వరకూ అందరికి ఇష్టమైన రుచి 💚 Loved by All Ages – From Kids to Elders.*
✅ *ప్రతి ముక్కలో సహజమైన రుచి – మీ కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆస్వాదన! | Taste natural sweetness in every bite – wholesome and healthy*

*మన మామిడి పండ్ల టేస్ట్ మరియు క్వాలిటీ మీకు బాగా తెలియాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు.* 👇

👉 మనవి *కార్బైడ్ వాడని* మామిడి పళ్ళు కాబట్టి, పూర్తిగా 100% పండటానికి 2-3 రోజుల సమయం పడుతుంది.

👉 కాయ పూర్తిగా అన్ని వైపులా ఎరుపు రంగు మారే వరకు తినకూడదు, లేదంటే టెంక దగ్గర కొంత పులుపు ఉండే అవకాశం ఉంటుంది.

👉 బాగా వేడిగా ఉన్న ప్రాంతంలో కాయలను గాలి తగలకుండా పెడితే త్వరగా మగ్గుతాయి, AC రూమ్స్ లో పెట్టకూడదు.

🥭 *ఆర్గానిక్ చిన్న రసాలు* 🥭

కేవలం *80₹ లకే* ఒక కేజీ, బయట పూర్తిగా రసాయనాలతో పండించి ఏ మాత్రం టేస్ట్ మరియు క్వాలిటీ లేనివి కూడా ఇదే రేటుకి అమ్ముతున్నారు.

5 కేజీలు పైన కొన్నవారికి 75₹ కేజీ

🥭 *ఆర్గానిక్ బంగినపల్లి మామిడి పండ్లు* 🥭

కేవలం *75₹ లకే ఒక కేజీ,* బయట పూర్తిగా రసాయనాలతో పండించి ఏ మాత్రం టేస్ట్ క్వాలిటీ లేనివి త్వరగా పాడైపోతాయి.

5 కేజీలు పైన కొన్నవారికి 70₹ కేజీ.

కావలసిన వారు సంప్రదించగలరు.

ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపబడును.
బాక్స్ ప్యాకింగ్ చార్జెస్ 30₹ + ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి.

*AP:* RTC ద్వారా కార్గో సర్వీస్ అందుబాటులో ఉన్న అన్ని లొకేషన్స్కి పంపగలము.

*Hyderabad:* RTC కార్గో ద్వారా హైదరాబాదు లొకేషన్ కి రెండు పాయింట్స్ మాత్రమే కలవు. *(MGBS లేదా JNTU)*

*తెలంగాణ:* Professional కొరియర్ ద్వారా బుక్ చేయగలము. కేజీకి ₹60 రూపాయలు డెలివరీ చార్జెస్ అవుతాయి.

🌿 *పంచతత్వ ఆర్గానిక్స్* 🌿
ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ప్రక్కన
చందాపురం రోడ్
ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, నందిగామ
📞8989 0606 12

13/05/2026

Join watsapp community for health updates.
Link in Bio

🌳💰💯

Address

Ramalingeswara Nagar, Chandarlapadu Road, Nearby Indian Oil Bunk, NTR District
Nandigama
521185

Opening Hours

Monday 10am - 9pm
Tuesday 10am - 9pm
Wednesday 10am - 9pm
Thursday 10am - 9pm
Friday 10am - 9pm
Saturday 10am - 9pm
Sunday 10am - 9pm

Telephone

+918989060612

Alerts

Be the first to know and let us send you an email when PanchaTatva Organics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to PanchaTatva Organics:

Share