Mallika Tdp

Mallika Tdp Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mallika Tdp, Grocers, Nellore.

నంద్యాల మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్ లో నారా లోకేష్ కుడి భుజానికి ఏంఆర్ఐ స్కానింగ్....50 రోజులుగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్...
18/05/2023

నంద్యాల మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్ లో నారా లోకేష్ కుడి భుజానికి ఏంఆర్ఐ స్కానింగ్....

50 రోజులుగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న లోకేష్....

ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో భారీగా తరలివచ్చిన ప్రజలు... కార్యకర్తల తోపులాటలో నారా లోకేష్ కుడి భుజానికి గాయం....

అప్పటి నుండి నొప్పితో బాధపడుతూనే పాదయాత్ర కొనసాగిస్తున్న లోకేష్....

ఫిజియథెరపీ, డాక్టర్ల సూచన మేరకు జాగ్రతలు తీసుకున్నా తగ్గని నొప్పి....

50 రోజులు దాటిపోయినా ఇంకా నొప్పి తగ్గకపోవడం తో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాలని డాక్టర్ల సూచన....

మనల్ని ఎవడ్రా ఆపేది...!!యువగళం - ఇది సామాన్యుడి బలం       genearal secretary Nellore parlement
18/05/2023

మనల్ని ఎవడ్రా ఆపేది...!!
యువగళం - ఇది సామాన్యుడి బలం






genearal secretary Nellore parlement

*తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు, సిక్కోలు శివంగి,మా అక్క శ్రీమతి "గౌతు శిరీష" గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు....
16/05/2023

*తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు, సిక్కోలు శివంగి,మా అక్క శ్రీమతి "గౌతు శిరీష" గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...*💐💐✌️

- మల్లిక దేవిశెట్టి
తెలుగునాడు అంగన్వాడీ,డ్వాక్రా సాధికార సంస్థ నాయకురాలు,నెల్లూరు జిల్లా...

15/05/2023

*యువత మత్తులో,ప్రజలు కష్టాల్లో,రైతులు నష్టాల్లో, రాష్ట్రం అప్పుల్లో....* *మోసపోయిన ప్రతి గుండెకు అండగా నిలుస్తూ సాగుతున్న యువగళం పాదయాత్ర దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకున్న సంధర్భంగా మా యువనేత నారా లోకేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు....*✌️💐✌️

- *దేవిశెట్టి మల్లిక*

*తెలుగునాడు అంగన్వాడీ,డ్వాక్రా సాధికార సంస్థ నాయకురాలు,నెల్లూరు జిల్లా...*

మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. తెలుగునాడు అంగన్వాడీ , డ్వాక్రా సా...
15/05/2023

మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. తెలుగునాడు అంగన్వాడీ , డ్వాక్రా సాధికార సంస్థ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించడంలో సహకరించిన పెద్దలు నారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

- దేవిశెట్టి మల్లిక ,
ప్రధాన కార్యదర్శి ,
తెలుగునాడు అంగన్వాడీ , డ్వాక్రా
సాధికార సంస్థ , నెల్లూరు పార్లమెంట్...

Address

Nellore

Website

Alerts

Be the first to know and let us send you an email when Mallika Tdp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category