గో ఆధారిత ఉత్పత్తులు - Desi cow dung products

  • Home
  • India
  • Poduru
  • గో ఆధారిత ఉత్పత్తులు - Desi cow dung products

గో ఆధారిత ఉత్పత్తులు - Desi cow dung products Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from గో ఆధారిత ఉత్పత్తులు - Desi cow dung products, Farmers market, Poduru.

07/05/2026

For orders : 8008 588 599

07/05/2026

కొబ్బరి పీచుతో సహజ సిద్ధంగా తయారు చేసిన వివిధ రకాల పక్షి గూళ్ళు అందుబాటులో ఉన్నాయి కావలసినవారు సంప్రదించండి గో వేదిక పాలకొల్లు. Whatsapp : 8008 588 599

18/04/2026

"నమస్కారం!
​ప్రకృతి ఒడిలో.. దేశవాళీ ఆవుల సాంగత్యంలో పుట్టిన స్వచ్ఛమైన ఉత్పత్తులు ఇప్పుడు మీ చెంతకు.. అదే 'గోవేదిక'.
​వేడింగి - వేడింగిపాలెం పంట కాలువ వద్ద గల విశ్వ మానవ వేదిక ఆశ్రమంలోని గోశాలలోని దేశవాళీ ఆవుల గోమయం, గోమూత్రంతో ఎన్నో అద్భుతమైన గో ఆధారిత ఉత్పత్తులను మేము సిద్ధం చేస్తున్నాము.
​మన సంప్రదాయాన్ని కాపాడుతూ.. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం మేము అందిస్తున్నవి.. దేశవాళీ ఆవు పిడకలు, ధూప్ స్టిక్స్ మరియు విభూది. కెమికల్ లేని డిష్ వాష్ పౌడర్ మరియు ఆరోగ్యకరమైన ఆర్గానిక్ రైస్.
​మొక్కల ఎదుగుదల కోసం వర్మీ కంపోస్ట్, గ్రోత్ మిక్స్, ఘన జీవామృతం మరియు ద్రవ జీవామృతం. చీడ పీడల నివారణ కు అగ్ని అస్త్రం, మొక్కలకు పోషకాలు అందించే పంచగవ్య. నేచురల్ ఫ్లోర్ క్లీనర్, ఫినాయిల్
​అంతేకాకుండా.. మీ ఇంటికి కళను తెచ్చే ధాన్యం కుచ్చులు, పక్షి గూళ్ళు మరియు ధాన్యంతో చేసిన అందమైన గుమ్మం తోరణాలు మా వద్ద లభించును.
​మా చిరునామా:
పాలకొల్లు బ్రాడి పేట బైపాస్ రోడ్, మెయిన్ రోడ్డు దగ్గర.. మరియు విశ్వమానవ వేదిక ఆశ్రమం, వేడంగి.
​సంప్రదించండి:
వాట్సాప్: 8008 588 599
ఫోన్: 93 93 93 53 43

గో వేదిక 93 93 93 53 43పెరటి మొక్కలకు దివ్య ఔషదం ఘన జీవామృతం. దేశవాళీ ఆవు పేడ, గో మూత్రం, పప్పుల పిండి, బెల్లం, పుట్ట మట...
04/04/2026

గో వేదిక 93 93 93 53 43

పెరటి మొక్కలకు దివ్య ఔషదం ఘన జీవామృతం. దేశవాళీ ఆవు పేడ, గో మూత్రం, పప్పుల పిండి, బెల్లం, పుట్ట మట్టి లతో తయారైన ఎరువు. మొక్కలకు పూత, పిందె బలంగా ఎక్కువ రావడానికి , మొక్కలకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా వృద్ధికి ఈ ఘన జీవామృతం బాగా పని చేస్తుంది . కావాల్సిన వారు సంప్రదించండి గోవేదిక 93 93 93 53 43, 8008 588 599

19/03/2026
13/03/2026

ఘన జీవామృతం (Ghana Jeevamrutham)

ప్రకృతి వ్యవసాయంలో నేల సారాన్ని పెంచే అద్భుతమైన సేంద్రియ ఎరువు. ఆవు పేడ, గోమూత్రం, బెల్లం, పప్పుధాన్యాల పిండితో తయారయ్యే ఇది, నేలలోని సూక్ష్మజీవులను వృద్ధి చేసి, వానపాములను ఆకర్షిస్తుంది. ఇది నేల నిర్మాణాన్ని మెరుగుపరచడం, పోషకాలను అందించడం, పంట దిగుబడిని పెంచడం మరియు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఘన జీవామృతం ఉపయోగాలు:

నేల సారం వృద్ధి: నేలలో సూక్ష్మజీవుల సంఖ్య మరియు స్నేహపూర్వక బ్యాక్టీరియాను పెంచి నేలను సుసంపన్నం చేస్తుంది.
వానపాముల ఆకర్షణ: నేలలో వానపాముల సంచారాన్ని పెంచి, నేల కండిషన్‌ను మెరుగుపరుస్తుంది, తద్వారా నేల గుల్లబారుతుంది.
పోషకాల లభ్యత: మొక్కలకు నత్రజని (Nitrogen), భాస్వరం మరియు పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది.
pH నియంత్రణ: నేల యొక్క pH (acidic/alkaline) స్థాయిలను మెరుగుపరిచి, పంట ఎదుగుదలకు అనుకూలంగా మారుస్తుంది.
దిగుబడి పెంపు: అన్ని రకాల పంటలకు అనుకూలం, నేలలో తేమను నిలుపుదల సామర్థ్యాన్ని పెంచి, దిగుబడిని పెంచుతుంది.
దీనిని నిల్వ ఉంచుకోవచ్చు.
పర్యావరణ హితం: రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, భూమిని కాలుష్యరహితంగా ఉంచుతుంది.

ఘన జీవామృతం కావాల్సిన వారు సంప్రదించండి : గోవేదిక, 9393935343, 8008566599
గోశాల - వేడంగి గ్రామం
షాప్ : పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్

Address

Poduru
534265

Website

Alerts

Be the first to know and let us send you an email when గో ఆధారిత ఉత్పత్తులు - Desi cow dung products posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category