06/07/2022
*సాంప్రదాయం జగిత్యాల*
☠️ *వంటనూనెల్లో దాగిన విషం* ☠️
🙏జాగ్రత్త పడవలసిన విషయం🤔
ప్రతి నెలా ఇన్ని లక్షల లీటర్ల నూనెలు ఎలా వస్తున్నవి ??
👉⛽ డీజిల్, పెట్రోల్ తీసేటప్పుడు 8 పైన ఉన్న లేయర్స్ ఇంధనం కు ఉపయోగపడుతుంది. 8 కి కింద ఉన్న లేయర్స్ ఇంధనంకు పనికి రాదు.
దానిని ప్రాసెస్ చేసి రిఫైన్డ్ ఆయిల్ కి అయితే 5, 6 రకాల కెమికల్స్ కలుపుతారు, డబల్ రిఫైన్డ్ కి అయితే 12 నుండి 13 రకాల కెమికల్స్ కలిపి అమ్ముతున్నారు.
దానిని మనం తక్కువ ధరకు వస్తుంది కదా అని వాడి అనారోగ్యాలపాలు అవుతున్నాం.
దీనిని వంట నూనెలా ఉపయోగిస్తే హార్ట్, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ , డయాబెటిస్ మొదలైన రోగాలు వస్తాయి. ఈ నూనెలు చాలా ప్రమాదకరం.
ఇంకా ఇనుప మిషన్ నుండి నూనెలు తీసేటప్పుడు చాలా ఎక్కువ ఒత్తిడి కి గురియై మరియు ఎక్కువ వేడి అయినందువలన నూనెలో ఉండాల్సిన ముఖ్యమైన పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్స్ నూనెలో లేకుండా పోతాయి. అంతేకాకుండా క్యాన్సర్ మొదలైన రోగాలకు కారణం అయే ఫ్రీరాడికల్స్ ఉత్త్పత్తి అవుతాయి. కాబట్టి ఆ నూనెలు కూడా వాడకండి.
కల్తీ నూనెల నుంచి కాపాడుకునే ఒకేఒక్క మార్గం.
అద్భుతమైన కట్టె గానుగ నూనెలు
👉కేవలం కట్టె గానుగ ద్వారా తీసిన నూనె నే వాడాలి. కట్టె గానుగలో నూనె తీయడానికి గంటన్నర సమయం పడుతుంది. ఎందుకంటే చాలా తక్కువ వేగంతో తిరగడం వలన.
👉ఇలా మనం కట్టె గానుగ నుండి తీసిన నూనెలు వాడుకుంటే భారత దేశంలో చాలా వరకు రోగాలు దూరం అవుతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి రుగ్మతలు దరికి రావు.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అవసరం తగ్గుతుంది !!
*మరి ఎలాంటి వంట నూనెలు వాడాలి*
జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు సహజసిద్ధమైన నాణ్యమైన కట్టె గానుగ వంట నూనెలను వాడవలెను.
ఈ కట్టె గానుగ నూనెలకు వాసన ఎక్కువగా ఉంటుంది, బాగా జిగురు, జిగురుగా ఉంటుంది. చిక్కగా మంచి వాసన వస్తూ ఉంటుంది.
ఏ నూనెలో కూడా మంచి కొలెస్ట్రాల్, చెడ్డ కోలెస్ట్రాల్ వుండదు . మనము సహజసిద్ధమైన నూనెలు తీసుకున్నప్పుడు మన శరీరంలో లివర్ సహాయంతో మంచి కొలెస్ట్రాల్ (H.D.L.) ఎక్కవ మోతాదులో తయారవుతుంది. సహజసిద్ధమైన కట్టె గానుగ నూనెలు వాడండి ఆరోగ్యంగా ఉండండి.
*సాంప్రదాయం కట్టె గానుగ* ద్వారా STP పద్ధతిలో నూనె తీయడం వలన నూనెలో ఉండే పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్స్ నూనెలోనే పుష్కలంగా ఉంటాయి.
*"మీ పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు. నాణ్యమైన ఆహారాన్ని అందించడం కూడా మీ బాధ్యతే"*.
*"జబ్బులు వచ్చిన తర్వాత మందులు వాడుతూ సమయాన్ని, సంతోషాన్ని కోల్పోవటం కంటే. ముందు జాగ్రత్తగా సరైన ఆహారాన్ని తీసుకుంటూ సంతోషంగా, ఆరోగ్యంగా జీవిద్ధాం"*.
*గుండెకి,ప్లీహానికి, కాలేయానికి,మెదడుకి కట్టె గానుగ నూనెలు చాలా అవసరం.*
*ఆరోగ్యమే కాదు వంటల రుచి కూడా పెరుగుతుంది.*
*సాంప్రదాయం కట్టె గానుగ* నూనెలను నాణ్యతలో, శుచి, శుభ్రత లో మాత్రమే పోల్చండి.
*భారతదేశంలో* ఉన్న ఏ కట్టె గానుగ నూనెలతోనైనా పోల్చండి. అప్పుడు మీకే అర్థమవుతుంది.
మీ ఆరోగ్యం కోసం *సాంప్రదాయం* వారు పాటించే పద్ధతులు:
1) అఫ్లటాక్సిన్ ( ఫంగస్) లేని గింజలు. No 1 *నాణ్యమైన* (ఎక్కువ ధర కలిగిన) నూనె గింజలతోనే నూనె తీస్తారు.
మీరు గింజలు చూసి పరీక్షించవచ్చు.
2) *శుచి, శుభ్రత* పాటిస్తూ నూనె తీస్తారు.
( నాణ్యత ఎంత ముఖ్యమైనదో శుచి,శుభ్రత కూడా అంతే ముఖ్యమైనది ).
3) ఆ నాణ్యమైన గింజలను బాగా *ఎండబెట్టినంకనే* నూనె తీస్తారు.
*సాంప్రదాయం యజమాని మాటలు:* నాణ్యతలో ఒక మెట్టు పైనే ఉంటుంది.
*[5 మంది ఉన్న కుంటుంబానికి నెలకి 5 లీటర్ల కట్టె గానుగ నూనె అవ్తుందనుకుంటే. 5 లీ=1450₹.1450/30=ఆ కుటుంబానికి రోజుకి 48₹ అవుతుంది.48÷5=9.6₹ అవుతుంది. అంటే ఒక్క మనిషికి రోజుకి 10 రూ„కూడా అవుతలేదు. మనం రోజు వృధాగా ఎంతో ఖర్చు చేస్తున్నాము.ఆ ఖర్చులో ఇది ఎంత ఆలోచించండి.]*
*ఈ విలువైన సమాచారాన్ని మీ ఆత్మీయులకి పంపించండి.*