ALEEM BASHA Punganur Municipal Chairman

ALEEM BASHA Punganur Municipal Chairman Politician

Today epaper clips Shaik Aleem Basha
30/11/2024

Today epaper clips
Shaik Aleem Basha

చిత్తూరు జిల్లా పుంగనూరు 30-11-2024ప్రోటోకాల్ లో భాగంగా ఈ రోజు మున్సిపల్ ఆఫీసు మరియు కౌన్సిల్ రూమ్ లో పుంగనూరు ఎమ్మెల్యే...
30/11/2024

చిత్తూరు జిల్లా
పుంగనూరు
30-11-2024
ప్రోటోకాల్ లో భాగంగా ఈ రోజు మున్సిపల్ ఆఫీసు మరియు కౌన్సిల్ రూమ్ లో పుంగనూరు ఎమ్మెల్యే శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మరియు రాజంపేట పార్లమెంటు సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి మిథున రెడ్డి గారి ఫోటో ల ను ఏర్పాటు చేసినా మున్సిపల్ చైర్మన్ Shaik Aleem Basha మరియు కౌన్సిల్ సభ్యులు.
ALEEM BASHA Punganur Municipal Chairman Aleem Yuvasena

ఈరోజు  29-11-2024పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్, Shaik Aleem Basha  గారు, కమిషనర్ మధుసూదన్ రెడ్డి గారి...
29/11/2024

ఈరోజు
29-11-2024
పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో

మున్సిపల్ చైర్మన్, Shaik Aleem Basha గారు, కమిషనర్ మధుసూదన్ రెడ్డి గారి

ఆధ్వర్యంలో

పారిశుద్ధ కార్మికులకు,
ప్రభుత్వం తరఫున
ఈ సంవత్సరం 23-24 సంవత్సరంకు గాను

నమస్తే స్కీం కింద
సఫాయి కర్మచారి వారికి
P. P. E. కిట్లు

10, మందికి,
యూనిఫారం,హెల్మెట్, ఆక్సిజన్ మాస్క్, హ్యాండ్ బ్లౌజ్*,
ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో

ఏ. ఈ. కృష్ణకుమారి గారు
సానిటరీ సిబ్బంది, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు
ALEEM BASHA Punganur Municipal Chairman Aleem Yuvasena

Address

Punganuru

Website

Alerts

Be the first to know and let us send you an email when ALEEM BASHA Punganur Municipal Chairman posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category