Amma Arogya Baby Food

Amma Arogya Baby Food Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Amma Arogya Baby Food, Grocers, Rajahmundry.

Amma Arogya – Baby’s Uggu 🥣
🏠 ఇంటివంటలాంటి స్వచ్ఛమైన బేబీ ఫుడ్
🌾 Preservatives, Sugar, Salt లేవు
👩‍👧 6+ నెలల పిల్లల కోసం
📍 రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్
📩 ఆర్డర్ కోసం DM చేయండి
📞7386347155

Baby constipation కి mana చిన్న mistakes కూడా reason అవ్వచ్చు 👶Water, fiber, variety – ఇవన్నీ చాలా important.Small chang...
24/03/2026

Baby constipation కి mana చిన్న mistakes కూడా reason అవ్వచ్చు 👶
Water, fiber, variety – ఇవన్నీ చాలా important.
Small changes తో big relief possible 💛


‘Organic’ అని label ఉంటేనే baby food పూర్తిగా safe అని అర్థం కాదు.Ingredients list check చేయడం చాలా important.Simple & f...
15/03/2026

‘Organic’ అని label ఉంటేనే baby food పూర్తిగా safe అని అర్థం కాదు.
Ingredients list check చేయడం చాలా important.
Simple & fresh ingredients babies కి better option.”
👉 ఇలాంటివి baby nutrition tips కోసం Amma Arogya ని follow చేయండి 👶💛


13/03/2026

ప్రిజర్వేటివ్స్ అంటే food ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి వేసే పదార్థాలు.
కానీ బేబీస్ digestion system చాలా delicate గా ఉంటుంది.
అందుకే fresh & less processed food ఇవ్వడం మంచి ఎంపిక 💛
👉 బేబీ nutrition tips కోసం Amma Arogya ని follow అవ్వండి.


11/03/2026

Just like nature, a mother quietly manages everything with love. 🌿
Preparing healthy, homemade food with the same care for your little ones. 👶
Healthy Homemade Baby Food available.
Order on WhatsApp: 7386357155

Baby food lo fresh preparation chala important.Fresh batches lo prepare chesina food lo taste mariyu nutrition better ga...
09/03/2026

Baby food lo fresh preparation chala important.
Fresh batches lo prepare chesina food lo taste mariyu nutrition better ga untundi.
Preservatives lekunda fresh ga prepare cheyadam babies ki best option 💛
👉 Mee baby ki healthy start kavali ante Amma Arogya ni follow avvandi.


08/03/2026

మహిళ అంటే కేవలం కుటుంబాన్ని చూసుకునే వ్యక్తి కాదు…
ఆమె ప్రేమతో ఒక తరాన్ని నిర్మించే శక్తి. 💖
ఈ ప్రపంచాన్ని ప్రేమతో, సహనంతో, శక్తితో నిలబెట్టే ప్రతి మహిళకు
Happy Women’s Day. 🌸


🌸

హోమ్‌మేడ్ బేబీ ఫుడ్ ఎందుకు మంచిది అని చాలా అమ్మలు అడుగుతుంటారు.తాజాగా తయారు చేయడం, సింపుల్ పదార్థాలు ఉపయోగించడం, ప్రిజర్...
06/03/2026

హోమ్‌మేడ్ బేబీ ఫుడ్ ఎందుకు మంచిది అని చాలా అమ్మలు అడుగుతుంటారు.
తాజాగా తయారు చేయడం, సింపుల్ పదార్థాలు ఉపయోగించడం, ప్రిజర్వేటివ్స్ లేకపోవడం వల్ల బేబీకి మంచి ఎంపిక అవుతుంది. 💛
మీ బేబీకి హోమ్‌మేడ్ బేబీ ఫుడ్ కావాలంటే Amma Arogya అందుబాటులో ఉంది.

04/03/2026

1 సంవత్సరం shelf life ఉన్న baby food ఎలా safe గా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? 🤔
Long shelf life కోసం processing & packaging methods ఉపయోగిస్తారు.
అందుకే label చదవడం చాలా ముఖ్యం amma 💛
రేపు homemade baby food advantage గురించి మాట్లాడుదాం.



02/03/2026

Ingredients list chustunnara amma? 💛
Simple & clean ingredients choose cheyyadam chala important.
Repu shelf life gurinchi matladam.

28/02/2026

Water introduction guide 💛
Day 9
Save & share.

27/02/2026

Morning best time 💛
Day 8
Follow for Day 9.

25/02/2026

Rice vs Ragi 💛
Day 7
Save this.



Address

Rajahmundry
533101

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm
Sunday 9am - 7pm

Alerts

Be the first to know and let us send you an email when Amma Arogya Baby Food posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category