మన ఊరు మన బాధ్యత కాపవరం

  • Home
  • India
  • Tanuku
  • మన ఊరు మన బాధ్యత కాపవరం

మన ఊరు మన బాధ్యత కాపవరం రైతు కోసం

08/01/2026

కాపవరం గోగులమ్మ తల్లి

నాకు పవన్ కళ్యాణ్ గారితో తో ఫోటో దిగడం కన్నా నా ఊరికి మంచి చేయడం ముఖ్యం అది నా అధినేత పవన్ కళ్యాణ్  గారు మరియు మంత్రివర్...
21/12/2025

నాకు పవన్ కళ్యాణ్ గారితో తో ఫోటో దిగడం కన్నా నా ఊరికి మంచి చేయడం ముఖ్యం అది నా అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు ద్వారా జరుగుతాదని భరోసా.. చూద్దాం..

Janasena⚛️⚛️⚛️
21/12/2025

Janasena⚛️⚛️⚛️

మన కాపవరంగ్రామం  రైతులకి ధాన్యం  తరలించడానికి సరైన  రోడ్డు మార్గం  మరియు శిథిలా వ్యవస్థలో ఉన్న వంతెన సమస్య గురించి  జలజీ...
20/12/2025

మన కాపవరంగ్రామం రైతులకి ధాన్యం తరలించడానికి సరైన రోడ్డు మార్గం మరియు శిథిలా వ్యవస్థలో ఉన్న వంతెన సమస్య గురించి జలజీవన్ మిషన్లో భాగంగా పెరవలి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారికి బహిరంగ సభలో మన గ్రామం తరపున రిప్రజెంటేషన్ అందజేయడం జరిగింది

17/12/2025

శిథిల వ్యవస్థలో ఉన్న వంతెన తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కాపవరం గ్రామం

 #మా కాపవరం గ్రామ రైతులు ధాన్యం తరలించడానికి సరైన మార్గం రోడ్డు మార్గం వంతెన కూడా బాగా కూలిపోయే పరిస్థితుల్లోకి వచ్చింది...
08/12/2025

#మా కాపవరం గ్రామ రైతులు ధాన్యం తరలించడానికి సరైన మార్గం రోడ్డు మార్గం వంతెన కూడా బాగా కూలిపోయే పరిస్థితుల్లోకి వచ్చింది ప్రతి సీజన్లోని ఇబ్బంది పడుతూనే ఉన్నారు గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి మరియు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి దేవుడు దయవల్ల ఇప్పుడు వరకు ఎటువంటి ప్రాణహాని జరగలేదు ఇలాంటి ప్రమాదలు ముందు ముందు పునరావృతం కాకుండా అధికారులు గుర్తించి ఇప్పటికైనా సాంక్షన్ వచ్చిన రోడ్లు తొందరగా చేస్తారని మా కాపవరం గ్రామ ప్రజల తరఫున మరియు రైతులు తరఫున ఆశిస్తున్నాం

Address

Kapavaram
Tanuku
534328

Website

Alerts

Be the first to know and let us send you an email when మన ఊరు మన బాధ్యత కాపవరం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category