The Good Health

The Good Health Find your path to wellness with foods inspired by Dr. Manthena Satyanarayana Raju.
📲 +91 83309 77777

The Good Health is a wellness brand based in Vijayawada, Andhra Pradesh, offering natural nutrition, herbal products, traditional food formulations, and preventive healthcare solutions. The brand focuses on clean-label products prepared using traditional methods with an emphasis on natural ingredients and healthy living. The Good Health is operated by A 2 Z NATUROPATHY, a registered partnership firm in India, and serves customers through its wellness center and online platform.

కృష్ణం వందే జగద్గురుమ్! 🦚✨కృష్ణాష్టమి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది ఆ చిన్ని కృష్ణుడి అల్లరి, ఆయనకి ఇష్టమైన స్వచ్ఛమైన వ...
04/09/2026

కృష్ణం వందే జగద్గురుమ్! 🦚✨

కృష్ణాష్టమి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది ఆ చిన్ని కృష్ణుడి అల్లరి, ఆయనకి ఇష్టమైన స్వచ్ఛమైన వెన్న. అదే స్వచ్ఛతను మీ రోజువారీ ఆహారంలో అందించడమే The Good Health లక్ష్యం! 🌿

గీతా సారాంశం చెబుతున్నట్లుగా... సమతుల్యమైన మనసు (Balanced Mind), ఆరోగ్యకరమైన దేహం (Nourished Body), ప్రశాంతమైన ఆత్మ (Peaceful Soul) కలిగి ఉండటమే నిజమైన సంతోషం.

"Think pure. Eat pure. Live with The Good Health."

మీకు, మీ కుటుంబ సభ్యులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు! ఆ కన్నయ్య ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 🙏

🌐 Website: www.thegoodhealth.co.in
📞 Call/WhatsApp: +91 9966988888 | +91 8330977777

Traditional taste. Zero hassle. 🌿✨ఉదయం పిల్లలకి స్కూల్ బాక్స్ రెడీ చేయాలి, ఆఫీస్‌కి టైమ్‌కి వెళ్ళాలి... ఈ హడావిడిలో పప్ప...
29/08/2026

Traditional taste. Zero hassle. 🌿✨

ఉదయం పిల్లలకి స్కూల్ బాక్స్ రెడీ చేయాలి, ఆఫీస్‌కి టైమ్‌కి వెళ్ళాలి... ఈ హడావిడిలో పప్పులు నానబెట్టి, దోశ పిండి రుబ్బేంత సమయం ఎక్కడుంటుంది? ⏰

మీ సమయాన్ని ఆదా చేస్తూ, మీ కుటుంబానికి ట్రెడిషనల్ ఆరోగ్యాన్ని అందించడానికి The Good Health సగర్వంగా పరిచయం చేస్తోంది కొత్త "Adai Dosa Premix"! 🥞

🌾 Millet, Dal & Herb Rich: పోషకాలతో నిండిన సిరిధాన్యాలు, పప్పులతో తయారు చేయబడింది.
💪 High Protein: ప్రతి 100g కి ఏకంగా 19g ప్రోటీన్ లభిస్తుంది!
🚫 100% న్యాచురల్: No Preservatives | No Artificial Colours.

ఎలా వేసుకోవాలి? (Premix to Plate in Minutes):
జస్ట్ నీళ్లు కలపండి, మీకు ఇష్టమైన విధంగా (క్రిస్పీగా లేదా సాఫ్ట్ గా) పెనం మీద వేడి వేడిగా వేసుకుని కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో ఎంజాయ్ చేయండి! 🤤

మీ ఇంట్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ని హెల్దీగా, సింపుల్ గా మార్చేసుకోండి!

🛒 Order Now / Connect with Us:
📞 Call/WhatsApp: +91 9966988888 / +91 8330977777
🌐 Website: www.thegoodhealth.co.in
📩 DM us to order your Adai Dosa Premix today!

ప్రేమను పంచే దారం... రక్షణ కల్పించే బాధ్యత! 💖​అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే స్వచ్ఛమైన అనుబంధానికి ప్రతీక ఈ రా...
28/08/2026

ప్రేమను పంచే దారం... రక్షణ కల్పించే బాధ్యత! 💖

​అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే స్వచ్ఛమైన అనుబంధానికి ప్రతీక ఈ రాఖీ పండుగ. స్వచ్ఛమైన పదార్థాలు (Real Ingredients) మన ఆరోగ్యానికి, ఆనందానికి ఎలాగైతే ముడిపడి ఉంటాయో... మీ తోబుట్టువుల బంధం కూడా ఎప్పటికీ అలానే నిలిచిపోవాలని The Good Health మనస్ఫూర్తిగా కోరుకుంటోంది! 🌿

​మీ కుటుంబ సభ్యులందరికీ రాక్షా బంధన్ శుభాకాంక్షలు! ఈ పండుగ మీ జీవితంలో ఎనలేని సంతోషాన్ని, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నాము. ✨

​మీ తోబుట్టువులకి ఆరోగ్యకరమైన స్నాక్స్ లేదా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి:

📞 Call/WhatsApp: +91 9966988888 / +91 8330977777

🌐 Website: www.thegoodhealth.co.in

​📩 DM us to order your healthy gifting boxes today! 🎁

Because your sibling deserves more than just a gift, they deserve something genuinely good. 💖రాఖీ పండుగ అంటేనే తీపి గుర్...
26/08/2026

Because your sibling deserves more than just a gift, they deserve something genuinely good. 💖

రాఖీ పండుగ అంటేనే తీపి గుర్తులు... ఆ తీపితో పాటు ఆరోగ్యాన్ని కూడా పంచడానికి The Good Health మీకోసం ప్రత్యేకంగా తీసుకొచ్చింది Rakhi Goodness Box! 🎁

🤩 స్పెషల్ ఆఫర్: 10% RAKHI DISCOUNT!
❌ అసలు ధర: ₹2,122 | ✅ ఇప్పుడు కేవలం: ₹1,909 మాత్రమే!

ఈ స్పెషల్ బాక్స్‌లో ఏమున్నాయి? (One Box. Four Favourites):
🍪 Almond Palm Candy Cookies (హెల్దీ కుకీస్)
🌰 Anjeer Delight (షుగర్ లేని స్వీట్)
🌾 Millet Health Mix (పోషకాలతో నిండిన మల్టీగ్రెయిన్ జావ)
🥜 Premium Quality Hazelnuts

వీటితో పాటు ఫ్రీగా:
🎀 అందమైన రాఖీ (Rakhi)
💌 మీ పేరుతో పర్సనలైజ్డ్ కార్డ్ (Personalized Card)
🎁 స్పెషల్ గిఫ్ట్ రాపింగ్ (Gift Wrapping)

మీ అన్నయ్యకి లేదా చెల్లికి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ ఉండదు. స్టాక్ అయిపోకముందే ఆర్డర్ చేయండి! ⏳

🛒 Order Now / Connect with Us:
📞 Call/WhatsApp: +91 9966988888 / +91 8330977777
🌐 Website: www.thegoodhealth.co.in
📩 DM us to order directly or tap the link in bio! 📲

25/08/2026

How to Keep Your Brain and Nerve Cells Active? - THE GOOD HEALTH

20/08/2026

Gongura Powder Benefits: Boost Your Iron Naturally - The Good Health

18/08/2026

Fever Gone Naturally — Zero Side Effects! - THE GOOD HEALTH

17/08/2026

Spirulina: The Superfood You Should Know About! - THE GOOD HEALTH

🇮🇳 Happy Independence Day! 🇮🇳Today, we celebrate the spirit of freedom, unity, and the strength of togetherness that mak...
15/08/2026

🇮🇳 Happy Independence Day! 🇮🇳

Today, we celebrate the spirit of freedom, unity, and the strength of togetherness that makes India truly special. ✨

May we continue to build a healthier, happier, and stronger India — where well-being is a way of life. ❤️🤍💚

Wishing you and your loved ones a very Happy Independence Day!

🇮🇳 Jai Hind! 🇮🇳

— The Good Health

Address

Dno 21-140/25, Atkinson School Road, Gollapudi
Vijayawada
521225

Alerts

Be the first to know and let us send you an email when The Good Health posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share