Tukso

Tukso we are introduce our new product TUKSO cashew- poppyseeds mix gravy powder . This product introducing 1st time in India.

Our product Easy to cook and gives the Restaurant fine taste .

Tukso గ్రేవీ పౌడర్ మీరు వన్డే కర్రీలో  గ్రేవీ  పౌడర్ ఉపయోగించడం వల్ల ఒకటి రెండు కాదు పది రకాల ప్రయోజనాలు కలిగి ఉంటాది1) ...
06/06/2024

Tukso గ్రేవీ పౌడర్ మీరు వన్డే కర్రీలో గ్రేవీ పౌడర్ ఉపయోగించడం వల్ల ఒకటి రెండు కాదు పది రకాల ప్రయోజనాలు కలిగి ఉంటాది

1) 500 గ్రాములు కూరలలో 20 గ్రాముల గ్రేవి పౌడర్ వేయడం వల్ల మీ కర్రీ గ్రేవీ నీ రెండింతలు చేస్తుంది. అంటే ఇద్దరికి వచ్చే కర్రీ నలుగురికి వస్తుంది

2) మొట్టమొదటిసారిగా జీడిపప్పు గసగసాల కలయికతో గ్రేవీ పౌడర్ ని మీకు అందిస్తుంది టుక్ సో

3) మీరు వండెన కర్రీ రెస్టారెంట్ లో ఉండే విధముగా గ్రేవిని మరింత రుచిని ఇస్తుంది

4) మీకు రానీ వంటలు కూడా చాలా ఈజీగా టేస్టీ టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఉదాహరణకు.. పన్నీర్ గ్రేవీ ,మష్రూమ్ గ్రేవీ ,కాజు కర్రీ, బేబి కాన్, పుల్ మకరని , & బట్టర్ చికెన్ మొగలై మటన్ ఫిష్ గ్రేవీ ఫ్రాన్స్ గ్రేవీ ఇలా ఎన్నో విధాలైన కర్రీలు ఇప్పుడు మీ ఇంట్లో అతి సులభంగా తయారు చేసుకోవచ్చు పూర్తి రెస్టారెంట్ టేస్ట్ తో

5) పార్టీలు ఫంక్షన్స్ లోకి కూడా జీడిపప్పు నీ నానబెట్టి రుబ్బి తయారు చేసే అవసరం లేకుండా మా గ్రేవీ పౌడర్ తో ఎంతటి వంటనైనా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు

6) ఎప్పుడైనా సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు పార్టీలు ఫంక్షన్లో సడన్గా కర్రీ వాంటింగ్ వచ్చినప్పుడు మా టుక్సో గ్రేవీ పౌడర్ ని అప్పటికప్పుడు కలిపి 5 మినిట్స్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తయారు చేసుకోవచ్చు
అందుకే ఇది పూర్తి ఆరోగ్యాన్ని మరింత ఆనందాన్ని కలిగిస్తుంది

7) మీ పిల్లలు చక్కగా మీరు వండిన కర్రీని చాలా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇది రెస్టారెంట్ రుచిని ఇస్తుంది కాబట్టి

8) స్వామి దీక్షలకి వ్రతానికి ఆనియన్స్ లేకుండా కర్రీ చేయడం ఇబ్బంది పడతారు . మా ఈ tukso గ్రేవీ పౌడర్ వాడడం వలన ఆనియన్స్ లేకపోయినా గ్రేవీ వస్తుంది అందువలన కర్రీ చేయడం చాలా సులభతరం చేస్తుంది

9) ఇది ఎటువంటి కెమికల్ గాని ప్రెజర్ వెయిట్ గాని ఉపయోగించుకుండా కేవలం సాల్ట్, చెల్లి పౌడర్ కోటింగ్ తో తయారు చేయడం జరుగుతుంది అందుచేత ఇది పూర్తిని నాచురల్ పద్ధతులు లో తయారు చేయబడింది

10) చాలామంది పెద్దవాళ్ళ కి ఆరోగ్య పరిస్థితుల ఇబ్బందిగా ఉండటం వలన ఆయిల్ మానేసి కర్రీ తినమంటారు అప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సరైన రుచి రాక. మా ఈ గ్రేవీ పౌడర్ తో ఆయిల్ లేకపోయినా ఎంత రుచికరంగా చాలా చాలా ఇష్టంగా తింటారు

11) ఇది మసాలా కాదు ఎటువంటి ఘాటు నీ కలిగి ఉండదు . అందుచేత ఇది ఎంత వేస్తే అంత గ్రేవీ మరింత రుచిని ఇస్తుంది

12) అంతే కాదండి మీ పిల్లలు నాన్ వెజ్ కర్రీని నార్మల్ గా వండితే అసలు ఇష్టపడరు. అది నీచువాసన వస్తాది. కానీ ఇప్పుడు TUKSO గ్రేవీ పౌడర్ వెయ్యడం వలన ఆ వాసన పూర్తిగా పోవడమే గాక మరింత ఇష్టపడేలా చేస్తుంది

06/06/2024

Address

Visakhapatnam
533450

Alerts

Be the first to know and let us send you an email when Tukso posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Tukso:

Share